AP SIR Draft Roll Voters List 2026, AP Voters List 2026, AP Draft Electoral Rolls 2026 pdf download, AP Draft Voters List 2026 pdf download, MLA AP Assembly Constituencies Voters List Roll 2026
Draft Voter List Released for SIR in AP
- 3.71 crore people submitted enumeration forms.
- 15.22 lakh individuals identified as deceased – CEO.
- 7.37 lakh voters registered in two locations.
- Objections accepted until August 30.
- Final voter list to be released on October 3.
- Eligible voters can register using Form-6 – CEO.
- No names will be removed without notice and inquiry – CEO.
- Election Commission meeting with political parties on the 4th of next month.
ఏపీలో SIR ముసాయిదా ఓటర్ లిస్ట్ విడుదల.
- ఎన్యూమరేషన్ ఫామ్‌లు సమర్పించిన 3.71 కోట్ల మంది.
- 15.22 లక్షల మంది చనిపోయినట్టు గుర్తింపు-సీఈవో.
- రెండు చోట్ల నమోదైన 7.37 లక్షల మంది ఓట్లు.
- ఆగస్ట్ 30 వరకు అభ్యంతరాలకు అవకాశం.
- అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల.
- అర్హులైన ఓటర్లు ఫామ్-6 ద్వారా నమోదు చేసుకోవచ్చు-CEO.
- నోటీస్, విచారణ లేకుండా పేరు తొలగించం-సీఈవో.
- వచ్చేనెల 4న రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం.