AP EdCET Result Rank Cards 2026, Download Results Rank Card for AP EDCET - 2026, https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx Result Rank Card of A.P. Education Common Entrance Test AP Ed.CET-2026
AP Common Entrance Test (AP EdCET-2025) will be conducted on 08-05-2026 for admission into regular B.Ed. and B.Ed.Spl.(H.I. V.I and I.D) courses (2 Years) for the academic year 2026-2027. Now released results and rank cards.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. మే 8వ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి
AP EdCET Result 2026 Click Here