TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 30 March 2026

CTET February 2026 Result

CTET February 2026 Result Download ctet.nic.in CTET February 2026 Results CTET 2026 Result released at ctet.nic.in Download Results for Central Teacher Eligibility Test February 2026 Paper-I/II Result CTET February 2026 Results Announced on 30th March 2026


CTET February 2026 Result Released సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫిబ్రవరి-2026 ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు రోల్ నంబర్ వివరాలతో ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7,8వ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. సీటెట్ పరీక్ష ఏటా రెండుసార్లు జరుగుతుంది. పరీక్ష రెండు పేపర్లను కలిగి ఉంటుంది.


మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


Download CTET February 2026 Results

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...