CBSE 10th Results 2025 CBSE Class 10 Result 2025 Secondary School Examination Class X Result 2025
CBSE 10th Results 2025 CBSE announces Class 10 results The Central Board of Secondary Education (CBSE) announced Class 10 results and published on its official websites - cbse.gov.in and cbseresults.nic.in.
CBSE టెన్త్ ఫలితాలు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి chseresults.nic.in; cbse.nic.in వెబ్ సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే, మీ మొబైల్లో ఉమాంగ్, డిజీ లాకర్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫలితాలు పొందొచ్చు .విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను విడుదల చేయడం లేదని సమాచారం: ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కొనసాగాయి. మన దేశంలో 7,842 కేంద్రాలు, మరో 26 దేశాల్లో నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24.12 లక్షల మంది పదో తరగతి పరీక్షలు, 17.88లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాశారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.