How to raise 20 Marks to 35 Calculation Table How to increase SAMP Self Assessment Formative Marks to 35 for Holistic Progress Report Card Entry 20 మార్కులు 35కు మార్చుకొని మిగిలిన మూడు టూల్స్ ని 5 + 5 + 5 గా మొత్తం 15 మార్కులకి వేయమని చెప్పి ఉన్నారని తెలిసింది.
దాని ప్రకారము స్లిప్ టెస్ట్ కు 35 మార్కులు మిగిలిన వాటికి 15 మార్కులు మొత్తం 50 మార్కులవుతుంది. కాబట్టి 20 మార్కులని 35 కు పెంచి వేస్తే వచ్చే మార్కులు...
- 1-2
- 2-4
- 3-5
- 4-7
- 5-9
- 6-11
- 7-12
- 8-14
- 9-16
- 10-18
- 11-19
- 12-21
- 13-23
- 14-25
- 15-26
- 16-28
- 17-30
- 18-32
- 19-33
- 20-35
మీకు ఒకవేళ పై టేబుల్ మిస్ అయినా ఇబ్బంది లేకుండా 20 కి వచ్చిన మార్కులు నీ 1.75 తో గుణిస్తే 35 మార్కులకు ఎన్ని అనేదానికి సమాధానం వస్తుంది.
