TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 5 August 2024

UDISE Plus Teacher Module Login Link, Process

UDISE Plus Teacher Module Login Link, Process UDISE + Teacher General Profile, Appointment & Teaching Profile, Training & Other Details UDISE PLUS Teacher Module Submission 2024-25 UDISE Plus Teacher Module Proforma pdf How to submit UDISE+ Teacher Module National Teacher Code Teacher Drop Box Import Teacher UDISE+ Teacher udiseplus.gov.in/udiseteacher How to submit UDISE Plus Teacher Module How to update UDISE Plus Teacher Module UDISE Plus Teacher Module Updation Process UDISE+ Teacher USER MANUAL OF TEACHER DATABASE MANAGEMENT SYSTEM WEB PORTAL PROCESS Academic Session 2024-25 UDISE PLUS 2023-24 Teacher Profile Import Teacher, Teacher Global Search, Teacher DropBox, List of Inactive/Deleted Teachers, Duplicate Teacher List, Search Duplicate Type


UDISE Plus Student Module Login Link, Process UDISE PLUS Teacher Module Submission 2024-25 How to submit UDISE+ Teacher Module National Teacher Code Teacher Drop Box Import Teacher


TEACHER PROFILE UPDATIONUPDATION:

Enter into UDISE Plus Website

ఆ తరువాత Teacher Module వద్ద గల Login మీద క్లిక్ చేయవలెను.

UDISE Plus Teacher Module Login Link, Process

క్రింద మెనూ నందు Teacher మీద క్లిక్ చేయవలెను.


పాఠశాలకు చెందిన Username & Password ద్వారా లాగిన్ కావలెను.


తరువాత Click here to open teacher DCF to fill the data ద్వారా డేటా ఎంట్రీ ప్రారంభించవలెను.


మెనూలో కనపడుచున్న అన్ని అంశములకు సంబంధించిన వివరణ:

Import Teacher:


✓గత ట్రాన్స్ పర్ లలో వేరే పాఠశాల నుండి ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుల వివరములను ఈ option ద్వారా అప్డేట్ చేసుకొనవలెను


√ ఒక వేళ టీచర్ యొక్క National Code తెలియకపోతే పైన ఉన్న Gel National Code మీద క్లిక్ చేసి Aadhar Number & Date of Birth ద్వారా ఆ టీచర్ National Code తెలుసుకుని, ఆ టీచర్ ను సదరు పాఠశాలలో యాడ్ చేసుకొనవలెను


Teacher Global Search:

√ ఈ పాఠశాలలో యాడ్ చేయవలసిన ఉపాధ్యాయుడు వేరే రాష్ట్రములలో ఎక్కడ ఉన్నప్పటికీ వారిని కూడా ఈ Option ద్వారా addచేసుకొనవచ్చును.


Teacher Dropbox:

✓ఈ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు ఎవరైనా గత ట్రాన్స్ పర్ లలో వేరే పాఠశాలకు వెళ్లినట్లయితే వారిని ఈ option ద్వారా dropbox లో ఉంచవలెను. GSR INFO-www.gsrmaths.in



List of Inactive / Deleted Teachers:


✓ ఎవరైనా టీచర్స్ ఎక్కడా టీచర్స్ గా పనిచేయకుండా ఉన్నట్లయితే, అదే విధంగా చనిపోయినట్లయితే ఈ option ద్వారా వారిని Inactive /Deleted లో ఉంచవలెను.


List of Duplicate Teachers:


✓ఈ మెనూలో తమ పాఠశాలలో వివరములు నింపిన ఉపాధ్యాయుడి వివరములు తిరిగి వేరే పాఠశాల udise+ లో నింపినట్లయితే వారు duplicate teachers గా ఈ menu నందు కనపడతారు. ఈ సమస్య ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లో వస్తుంది. కనుక వీరు ఏ పాఠశాలలో పనిచేయుచున్నారో అక్కడ వారి వివరములు ఉంచి, నేరే పాఠశాలలో వారి వివరములు delete చేయవలెను


Search Duplicate Type:


Duplicate teachers రావడానికి గల కారణములు అంటే... Aadhar Number, DOB తదితర అంశములతో సదరు ఉపాధ్యాయులను Search చేయడానికి ఈ option ఉపయోగపడుతుంది.


TEACHERS DETAISLS ను అప్డేట్ చేసుకొనుట


క్రింద చెప్పబడిన విధంగా ఉపాధ్యాయులకు చివరన ఉన్న General Profile, Appointment & Teaching Profile, Training & Other Details ను చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయవలెను.


UDISE+ Teacher Format Empty 2024-25 download


UDISE+ Teacher Module Entry click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...