TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 25 July 2024

Shiksha Saptah Day 5 Activities

Shiksha Saptah Day 5 Activities Skill and Digital initiative Day శిక్షా సప్తాహ్ కార్యక్రమం DAY 5 (26-07-2024)

శిక్షా సప్తాహ్ జులై 26, 2024: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం (స్కిల్ & డిజిటల్ ఇనిషియేటివ్ డే)

• ప్రస్తుత ఉద్యోగావకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం.

• నైపుణ్య విద్య, సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్‌ను నిర్మించడం.

• విద్యలో సాంకేతికత దివస్.

Day-5: Friday- July 26th, 2024 Skill and Digital initiative Day (Annexure 5)

  • Skill and Digital initiative Day- Recognizing the changing nature of Job profiles and the need for the new skills reflecting upon the digital initiatives for enhancing over all classroom experiences
  • Skill education and building a competent and competitive work force( (Annexure- 5a)
  • Technology in Education Divas (Annexure 5-b)

శిక్షా సప్తహ్ 5 వ రోజు - డిజిటల్ వనరుల వినియోగం


21వ శతాబ్దపు భోదనకొరకు డిజిటల్ వనరులు వాడకం తప్పనిసరి అని మనకు తెలిసిందే.


NEP 2020 లో భాగంగా వారం రోజుల పాటు జరుగుతున్న శిక్షా సప్తహ్ కార్యక్రమంలో 5 వ రోజు పాఠశాలలోని డిజిటల్ వనరుల వినియోగంగూర్చి వివిధ కార్యక్రమాలు జరపవలసి ఉన్నది.


లక్ష్యం : స్కూల్ లోని డిజిటల్ వనరుల స్థితిని నిర్దారించు కుంటూ వాటిని వినియోగంలోకి తేవడం


టాస్క్ :-1 స్కూల్ లో ఉన్న డిజిటల్ డివైస్ ల యొక్క స్థితిని నిర్దారించుకొనుట:


1. IFP ప్యానెల్స్, టాబ్స్, కంప్యూటర్ సిస్టమ్ (ఉంటేనే ) ఇంటర్నెట్ కనెక్షన్, రూటర్, ఆండ్రాయిడ్ బాక్స్ ఇలా అన్నింటిని చెక్ చేయడం

2. Devices అన్నీ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేదంటే వాటిని సరిచేయడం

3. టాబ్స్ తీసుకున్న విద్యార్థులు అందరి దగ్గర టాబ్స్ ఉన్నాయా స్కూల్ కి తెచ్చారా? లేదా? అందులో పనిచేసేవి,లేనివి?


టాస్క్ :-2 డివైస్ కనెక్షన్స్:


1. IFP లను , సిస్టమ్ లను  ఎలా కనెక్ట్ చెయ్యాలి అంటే పవర్ ఎలా కనెక్ట్ చెయ్యాలి ఇంటర్నెట్ ఎలా కనెక్ట్ చెయ్యాలి

2. IFP కి పెన్ డ్రైవ్ ఎలా కనెక్ట్ చెయ్యాలి అలాగే మొబైల్ ఎలా కనెక్ట్ చెయ్యాలి? ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఎలా కనెక్ట్ చెయ్యాలి

3. ఈ టాస్క్ ద్వారా అన్ని రకాల కనెక్షన్లను గూర్చి టీచర్స్ కి మరియు విద్యార్థులకు నేర్పాలి అవగాహన కల్పించాలి.


టాస్క్ :3:- DIKSHA పై అవగాహన


1. దీక్ష యాప్ అందరి మొబైల్ లలో Install అయి ఉన్నదా? లేదంటే చేయించడం

2. ప్రొఫైల్ అప్డేట్ చెయ్యడం

3. కంటెంట్ ఎలా చూడాలి?

4. దీక్ష లో గల వివిధ కోర్సులు ఎలా చెయ్యాలి ఎలా సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి?

5. Interactive కంటెంట్ ఎలా తయారు చెయ్యాలి?

6. IFP లో దీక్ష ను ఎలా వాడాలి?

7. స్విఫ్ట్ చాట్ ఎలా వాడాలి?


టాస్క్ 4:- డిజిటల్ డివైస్ లలో కంటెంట్ వినియోగం:


1. మీ దగ్గర ఉన్న డిజిటల్ డివైస్ లలో మొబైల్ ఫోన్, టాబ్స్, కంప్యూటర్ సిస్టం IFB లలో వీడియోలు, పోస్టర్స్ ఎలా చూడాలి ఎలా డౌన్లోడ్ చెయ్యాలి?

2. మొబైల్ కెమెరా ద్వారా 1 మినిట్ వీడియో తీసి దానిని ఎలా ఎడిట్ చెయ్యాలి?

3. వీడియో కి వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చెయ్యాలి?

4. Cut copy paste ను ఎక్కడ ఎలా వాడాలి?

5. పోస్టర్ making ఎలా చెయ్యాలి.?

6. Text బుక్స్ స్కాన్ చేసి ఎలా కంటెంట్ ను చూడాలి.?


టాస్క్ 5:- ఒక పీరియడ్ భోదనకి స్టోరీ బోర్డు రాయడం


1. ఇది ప్రతి టీచర్ తప్పనిసరిగా చేయాల్సిన టాస్క్

2. 45 నిముషాల పీరియడ్ ను టీచింగ్ కి  ఎలా ప్లాన్ చేస్తారో తెలియ చేసేదే స్టోరీ బోర్డు.

3. ఇందులో  లక్ష్యం, లెర్నింగ్ అవుట్ కమ్స్, మోటివేషన్, ఇంట్రడక్షన్ అఫ్ కంటెంట్, టీచింగ్, డిమాంస్ట్రేషన్, అసెస్మెంట్, ఎగ్జిట్ టికెట్ అనే అంశాలు ఉంటాయి.


టాస్క్ 6:- మోడల్ టీచింగ్ విత్ డిజిటల్ డివైసెస్:


1. Class ను రెండు గ్రూపులుగా విభజన చేసి ఒక గ్రూప్ నకు చాక్ అండ్ టాక్ పద్దతిలో భోదన చెయ్యాలి

2. రెండవ గ్రూప్ నకు పూర్తిగా డిజిటల్ టూల్స్ use చేసి టీచ్ చెయ్యాలి

3. Feedback ను అసెస్ చెయ్యాలి


ఇవే కాకుండా మీకు బాగా తెలిసినవి, ఇది ఉపయోగం అనుకున్నవి కూడా చేయవచ్చును

ఉదా..కు

1. కోడింగ్ నేర్పడం

2. Scratch software

3. ప్రెసెంటేషన్స్

4. చాట్ జీపీటీ

5. కొన్ని AI టూల్స్

6. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్

7. Word, excel

8. తెలుగు టైపింగ్

9. వాయిస్ టైపింగ్

10. Podcasting

Day 5 Activities pdf copy download here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...