AP Elections 2024 PO, OPOs APO Duties, Material, Covers, Forms Watch AP CEO Total Election Process Live videos AP GENERAL ELECTIONS 2024 COMPLETE PROCESS POLLING OFFICERS DUTIES in Telugu MODEL LAYOUT OF POLLING STATION - AP GENERAL ELECTIONS 2024 SPECIAL CASES IN ELECTIONS 2024 - SOLUTIONS POLLING OFFICERS DUTIES IN GENERAL ELECTIONS 2024 ELECTION MATERIAL (PACKETS) TO BE GIVEN AT RECEPTION CENTRE AP GENERAL ELECTIONS 2024 MALE FEMALE COUNTING SHEET AND OTHER NOTES FORMS Critical Mistakes ERROROS IN ELECTIONS - Meaning of Imp Errors in EVMS: BU/CU/VVPAT AP GENERAL ELECTIONS 2024 MOCK POLL TALLY SHEET DOWNLOAD AP GENERAL ELECTIONS 2024 MODEL PRE FILLED ALL FORMS DOWNLOAD Male- Female Count Assembly Lok Sabha Elections 2024 MLA MP Elections 2024 Presiding officers PO Hand Book Training Material AP General Elections 2024 POs Model filled Forms, Male-Female Count, Attendance Certificate, Election process in Telugu Total Election Process in Telugu by Election Commission పూర్తి ఎన్నికల ప్రక్రియ తెలుగులో Presiding officers (PO) Handbook 2024 - Brief outlines of Duties of Presiding officers
పోలింగ్ నిర్వహణ విధాన సోపాన చిత్రం
*Started from the dispatch centre (PDMS App)
Reached the Polling Station (PDMS)
- Form 7A - పోటీ చేయు అభ్యర్థుల వివరాల పోస్టర్ అంటించాలి.
- Form 10- ఏజెంట్ల నుండి వారి నియామకపు లేఖలు తీసుకోవాలి.
- Annexure 12- ఏజెంట్ల ఎంట్రీ పాస్లు ఇవ్వాలి.
- Annexure 13 - ఏజెంట్ల ఎంట్రీ పాస్ ల ఖాతా రాయాలి.
Setting up of Polling Station (PDMS) తేది: 13-05-2024
- మాక్ పోల్ టారీ షీట్స్ తయారు చేసుకోవాలి. (అసెంబ్లీ, పార్లమెంట్లకు విడివిడిగా)
- BUను VVPAT VWPATIBU CUకు ఉ. 5.30 / 5.45 ని" కు కనెక్ట్ చేయాలి.
- VVPAT వెనుకనున్న నల్లటి మీటను నిలువుగా త్రిప్పండి.
- CUను స్విచ్ ఆన్ చేయాలి.
*Mock Poll started (PDMS)
- VVPAT నుండి జారే 7 స్లిప్పులను చూడాలి.
- CRC చేయాలి. (Close / Result / Clear)
- పోటీలోని అభ్యర్దులకు ( NOTAతో కలిపి)సమానంగా 50 ఓట్లను ఏజెంట్లతో వేయించాలి. (అసెంబ్లీ, పార్లమెంట్ కు విడివిడిగా, ఒకే సమయంలో)
- 50 ఓట్లు వేయడం పూర్తయ్యాక 'CLOSE' బటన్ నొక్కాలి.
- ఆపై 'RESULT' బటన్ నొక్కాలి.
- Annexure-5 Part-1: Mock Poll certificate నింపాలి.
Mock Poll completed (PDMS)
- CU నందు 'CLEAR ' బటన్ నొక్కాలి. ఆపై 'TOTAL' బటన్ నొక్కి '0' సున్నా చూపాలి.
- CU ను స్విచ్ ఆఫ్ చేయాలి.
Clearing of Mock Poll (PDMS)
- VVPAT నుండి మాక్ పోల్ స్లిప్స్ తీయాలి. (7+50)
- మాక్ పోర్ట్ స్లిప్స్ ను లెక్కించాలి.
Removal of Mock Poll slips (PDMS)
- మాక్ పోర్ట్ స్లిప్స్ వెనక 'MOCK POLL SLIP' అనేటి రబ్బర్ స్టాంప్ వేయాలి.
- స్లిప్పులను బ్లాక్ కవర్ లో పెట్టి అతికించాలి. మధ్యలో లక్కతో సీల్ వేయాలి. Pink colour సీల్ తో అంటించాలి. PO, Agents సంతకం చేయాలి.
- CU ను గ్రీన్ పేపర్ సీల్ (A, B), Close బటన్ వద్ద Special tag తో సీల్ చేయాలి. వాటి మీద ఉన్న నంబర్లను రాసుకోవాలి, వాటిపై po, Agents సంతకాలు చేయాలి. CU కు ప్రక్కన Address tags.
- VVPAT లోని స్లిప్పులు జారిపడే గది తలుపుకు ఇరువైపుల Address tag లు కట్టి సీల్ వేయాలి.
Sealing of EVMS (PDMS)
Replacement of EVMS (PDMS)
- ఉ॥ 7.00 గం॥లకు CU ను స్విచ్ ఆన్ చేయండి. (అసెంబ్లీ, పార్లమెంట్ CUలు ఒకే సారి)
- VVPAT లో జారిపడే 7 స్లిప్పులను ఏజెంట్లను పరిశీలించమని చెప్పాలి.
- 'TOTAL' బటన్ నొక్కి మొత్తం ఓట్లా '0' సున్నా, అని చూపి, పోలింగ్ ప్రారంభించాలి.
- Annexure-6 (Part-1: Declaration by the PO before the commencement of the poll నింపాలి
Start Actual Poll (PDMS)
- APO గారు Marked copy పని చూడాలి.
- OPO-1 : 17A ఓటర్ల రిజిష్టర్ రాయాలి, ఇంక్ పెట్టాలి.
- OPO - 2 : ఓటరు స్లిప్పులు రాయాలి.
- OPO - 3 : పార్లమెంట్ CU బాధ్యత.
- OPO-4: అసెంబ్లీ CU బాధ్యత.
Voter turnout - 9AM / 11AM / 1PM / 3PM / 5 PM / End time of the poll (PDMS)
- పోరింగ్ పూర్తయ్యాక 'TOTAL' బటన్ నొక్కి ఓట్ల సంఖ్య సరిచూసుకోవాలి. 'CLOSE'బటన్ నొక్కాలి.
- Annexure-6 (Part-3) పూర్తి చేయాలి
End of poll final voter turnout (PDMS)
EVM seal చేయాలి.
Sealing of EVM (PDMS)
- Annexure-8 (Form-17C) పూర్తి చేయాలి. ఏజెంట్లకు అందరికీ కాపీలు ఇవ్వాలి. (పార్లమెంట్, అసెంబ్లీకి విడివిడిగా)
Safely reached to the Reception centre (PDMS)
Annexure-22 మెటీరియల్ ఇచ్చినట్లు రశీదు.
Annexure-7 (PO's DIARY) విడివిడిగా అసెంబ్లీ, పార్లమెంటుకు 2 కాపీలు ఇవ్వాలి,
Annexure-5 (Part 1&3), Annezure-6 (Part-1,3&4), Annexure-8, Annexure-11, Form-17B,.. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా 2 కాపీలు తయారుచేసి సమర్పించాలి.
అవసరం వచ్చిన చోట Annexure-16/15/18 /19 / 14 / 20 పూర్తిచేయాలి, అలాగే 49-0/49-M/49-MA(d) కూడా పూర్తి చేయాలి.
పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలైన ఓట్లలో ఎన్ని EPIC CARD ఆధారంగా వేయబడ్డాయి? ఎన్ని EPIC CARD కాకుండా మిగిలిన అర్హత గల ఇతర పత్రాల ఆధారంగా ఓటు వేయబడ్డాయి? అనేది 17A రిజిస్టర్ కవర్ లో పెట్టి సీల్ వేయకముందే నమోదు చేసుకొని ఉంచుకోవాలి. మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి EPIC , NON - EPIC వివరాలు పోల్ పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
AP Elections 2024 PO, APO, OPOs Duties, Material, Covers, Forms Download Links👇
పూర్తి ఎన్నికల ప్రక్రియ తెలుగులో - Watch AP CEO Total Election Process Live videos click here