APMS 6th Hall Ticket 2024 Download AP Model School APMS 6th Class Admissions Test Hall Tickets 2024-25 AP Model School VI Class Admissions Hall tickets 2024-25 Admit card for APMS Admissions into VI Class AP Model School Society VI class online admissions 2024-25 Hall tickets AP Model School Admission 2024 apms.apcfss.in Class 6 Hall tickets How to apply for AP model school hall tickets?
APMS 6th Hall Ticket 2024 Download AP Model School APMS 6th Class Admissions 2024-25 Hall tickets for Conduct of admission test for admission into VI class in AP Model Schools during the academic year 2024-25
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2024-25 విద్యా సంవత్సరము 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల.
2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో (AP Model Schools) ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://cse.ap.gov.in, https://apms.apcfss.in వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు / ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చన్నారు.