TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 2 November 2023

JEE Main Exam 2024 Registration, Online Apply

JEE Main Exam 2024 Registration, Online Apply JEE Main 2024 Notification Exam Date Eligibility, Application Form begins at jeemain.nta.nic JEE Main 2024 Exam Date Eligibility, Application Form What is the exam date of JEE Main 2024? In which month JEE 2024 will be conducted? Is JEE mains in January 2024?  Registration for  JEE Main 2024


JEE Main Exam 2024 Registration, Online Apply PUBLIC NOTICE  01 November 2023

 

Inviting Online Application Forms for Joint Entrance Examination (Main) ± 2024 - Reg.

 

The Department of Higher Education, Ministry of Education, Government of India has entrusted the responsibility of conducting the Joint Entrance Examination (JEE Main) to the NTA from 2019 onwards.

 

The Joint Entrance Examination (JEE (Main) comprises two papers. Paper 1 (B.E./B.Tech.) is conducted for admission to Undergraduate Engineering Programs (B.E/B. Tech) at NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTIs), Institutions/Universities funded/recognized by participating State Governments. It is also an eligibility test for JEE (Advanced), which is conducted for admission to IITs. Paper 2 is conducted for admission to B. Arch and B. Planning courses in the Country.

 

For Academic Session 2024-25, it has been decided that the JEE (Main) ± 2024 will be conducted in two Sessions i.e. Session 1 (January 2024) and Session 2 (April 2024). The details for the Session 1 (January 2024) are given below:

Online Submission of Application Form

01 November 2023 to 30 November 2023
(up to 09:00 P.M.)

Last date of successful transaction of fee through Credit/Debit Card/Net-Banking/UPI

30 November 2023 (up to 11:50 P.M.)

Announcement of the City of Examination

By the Second week of January 2024

Downloading Admit Cards from the NTA website

03 days before the actual date of the
Examination

Date(s) of Examination

Between 24 January and 01 February 2024

Centre, Date, and Shift

As indicated on the Admit Card

Display of Recorded Responses and Answer Keys

To be announced later on the website

Website(s)

www.nta.ac.in, https://jeemain.nta.ac.in/

Declaration of Result on the NTA website

12 February 2024

 

JEE (Main) - 2024 will be conducted in 13 languages i.e. English, Hindi, Assamese, Bengali, Gujarati, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Tamil, Telugu, and Urdu.

 

A candidate has the option to apply for one Session or for both Sessions (Session 1 and Session 2 of 2024) together and pay the exam fee accordingly. In other words, if a candidate wishes to apply only for Session 1, he/she has to pay the Examination Fee only for Session 1 during the current application period and will have the opportunity to apply again for Session 2 (April 2024) when the application window for Session 2 will be re-opened as per the details available in the Information Bulletin and will also be notified separately through a Public Notice.

 

For Papers, Scheme, Timing, eligibility, and other information, candidates are requested to please check the Information Bulletin of JEE (Main) ± 2024 available on the website: https://jeemain.nta.ac.in/


JEE Main 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024


జాయింట్  ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.


ప్రకటన వివరాలు:


జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) 2024


అర్హత: 

  • అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023 123 తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు కావచ్చు.
  • తొలి విడతను వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుతామని ఎన్టీఏ వెల్లడించింది. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్, బీ-ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్-2, మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు.
  • హాల్టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్లో జరిగే చివరి విడతకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎన్ఐఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు..

దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి. మెయిన్ కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది. 


ఇంటర్ మార్కుల నిబంధన


గతంలో కనీస మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధనను విధించారు. జేఈఈ మెయిన్ ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం, మిగిలినవారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్డీఏ స్పష్టంచేసింది.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు


తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.


ఏపీ: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పఠే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


ముఖ్యాంశాలివీ..

  • పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషాల్లో నిర్వహిస్తారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. శ ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్-1 300 మార్కులకు, పేపర్-2 400 మార్కులకు ఉంటాయి.
  • పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్ విద్యార్థులకు ఆఫ్లైన్ విధానంలో డ్రాయింగ్ పరీక్ష కూడా ఉంటుంది. 
  • పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. తొలి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.
  • ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్- బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్ మార్కులుంటాయి.
  • దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ చిరునామాలే ఇవ్వాలని.. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్టీఏ తెలిపింది.
  • ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్ల్చేయవచ్చు.


ముఖ్య తేదీలు:

సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2024:


ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 01-11-2023 నుంచి 30- 11-2023 వరకు.


పరీక్ష తేదీలు: 2024, జనవరి నుంచి ఫిబ్రవరి 1 వరకు.


పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.


ఫలితాల వెల్లడి: 12.02.2024.


సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2024:


ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 02-02-2024 నుంచి 02- 03-2024 వరకు.


పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్ 1 నుంచి 14 వరకు. పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, మార్చి మూడో వారం.


ఫలితాల వెల్లడి: 25.04.2024.

JEE (Advanced) 2024 Registration Fee:

The registration fee for JEE (Advanced) 2023 is as follows:

Registration fee
Indian NationalsFemale Candidates (all categories)₹ 1450
SC, ST, and PwD Candidates₹ 1450
All Other Candidates₹ 2900
Foreign Nationals (including PIO/OCI)Candidates Residing in SAARC CountriesUSD 90#
Candidates Residing in Non-SAARC CountriesUSD 180#

#: Or equivalent in INR


Steps to apply online:

  • Apply for Online Registration 
  • Fill Online Application Form 
  • Pay Examination Fee

JEE Main 2024 Information Bulletin click here


JEE Main 2024 Notification click download

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...