TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 10 October 2023

JNVST 6th Hall Tickets 2024 Admit Cards

JNVST 6th Hall Tickets 2024 Admit Cards Navodaya 6th Class Entrance Exam JNVST 2024 Hall Tickets Admit Card for Class VI Jawahar Navodaya Vidyalaya Selection Test-2024-25 scheduled on 14th November 2024 Click here to download the admit cards only for registered candidates for Class VI JNVST-2024 (Phase-I) for winter bound JNVs scheduled on 04th November, 2023.


JNVST 6th Hall Tickets 2024 Admit Cards Navodaya Vidyalaya Samiti 6th class Admission Test 2024 Admit Cards download


మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరచి పోతే ఈ క్రింది లింకు ద్వారా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు. 




దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్పీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష ఆడ్మిట్ కార్డులు విడుదల చేసినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష జనవరి 20న  ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 15 తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి. చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస వసతి సౌకర్యాలు కల్పించారు.


Enter Register Number & Date of Birth Birth and download using link given below

Download Admit Card JNVST VI 2024

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...