WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 4 August 2023

AP School Assembly Daily News, Activates 04-08-2023

AP School Assembly Daily News, Activates 04-08-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.


AP School Assembly Daily News, Activates School Assembly 04-08-2023


School Assembly   04-08-2023


Today News

  • Lok Sabha passes the Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023
  • Pre-matric scholarship for minority students was discontinued based on ‘cogent reasons’: Union Minister Smriti Irani
  • Manipur violence - HC directs status quo be maintained at mass burial site
  • 1,365 vacant posts in IAS, 703 in IPS: Government tells Rajya Sabha
  • Government restricts import of laptop, computers
  • Congress’s Manish Tewari says Data Protection Bill being classified as money bill, govt refutes charge
  • Parliamentary vote for next Prime Minister postponed: Thailand's house Speaker
  • TELANGANA: State govt. to resume loan waiver to farmers from today
  • Telangana: Govt advances schedule for issue of licences to retail wine shops for 2023-25
  •  Election Commission designates AROs in Andhra Pradesh
  • Andhra Pradesh High Court stays EWS housing in Amaravati’s R-5 zone
  • Education Ministry launches Study In India portal for international students
  • JNU UG Admissions 2023: Merit list likely to release on August 8
  • ICC World Cup 2023 - Netherlands to arrive in India in early September for practice matches

Proverb/ Motivation

YOU CAN'T GO BACK AND CHANGE THE BEGINNING.... BUT YOU CAN START WHERE YOU ARE AND CHANGE THE ENDING...


నేటి ఆణిముత్యం


మాటలాడవచ్చు మనసు దెల్పలేడు

తెలుప వచ్చు దన్ను తెలియలేడు

సురియ బట్టవచ్చు శూరుడు కాలేడు

విశ్వదాభిరామ వినురవేమ!


తాత్పర్యము: ఇతరులతో మట్లాడటం సులభమే కాని వారి మనసు తెల్సుకోవడం కష్టం. కత్తి పట్టడం సులభమే కాని వీరుడవడం కష్టం. విద్వాంసునివలే నటించవచ్చు కాని జ్ఞాని అవడం కష్టం. ఇష్టం వచ్చినట్టు చెప్పవచ్చు కాని చెప్పినవి పాటించడం కష్టం. కాబట్టి జీవితంలో అనుకున్నది సాధించాలంటే కష్టపడటం ముఖ్యం.


Today's GK

Q: Regional boundaries are marked by...

A. Dramatic changes in the region's unifying characteristic.


తేది : 04-08-2023 🌹శుక్రవారం 

🌹MPUP స్కూల్, K. KOPPERLA


ఈ రోజు వార్తలు చదువు చున్నది __ , ___ వ తరగతి.


నేటి ప్రత్యేకత:

నేషనల్ chocolate chip cokies day


జాతీయ వార్తలు: 

  • లోకసభ లో ఢిల్లీ ఆర్డినన్స్ బిల్ ఆమోదం..
  • వచ్చే నెలలో సూర్యుని పై పరిశోధన చేయడానికి ఆదిత్య L1 satilite ను ఇస్రో ప్రయోగించునుంది.

రాష్ట్ర వార్తలు:

  • నేడు విజయవాడ లో ABCOB వజ్రోత్సవాలు లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు.
  • రాష్ట్రం లో అమ్మఒడి ఇంకా అందని  ekyc చేయుంచు కున్న వారికి వచ్చేవారం 13000/- జమ చేస్తారు.
  • అమరావతి R5 భూములలో ఇళ్ల నిర్మాణం పై హైకోర్టు స్టే ఇచ్చింది.

క్రీడా వార్తలు:

T20 వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్  ఓటమి.


నేటి సూక్తి:

 🌹ప్రతి దాని విలువ సమయం వచ్చినపుడు తెలుస్తుంది. ఉచితంగా దొరికే ఆక్సిజన్ కూడ అవసరం అయినప్పుడు కొనుక్కోవాలి.


నేటి GK ప్రశ్న: 


పెన్సిల్ ను కనిపెట్టింది ఎవరు ?

జవాబు:   నికాలస్ జాకవే కొంటే 


Download News in English


Download News in Telugu

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...