WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 17 July 2023

CUET UG Results 2023

CUET UG Results 2023 cuet.samarth.ac.in CUET UG 2023 Results NTA Declares the Result/NTA Scores of Common University Entrance Test (UG)


అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష (పీయూ ఈటీ)లో వివిధ పాఠ్యాంశాల్లో 22836 మందికి పైగా విద్యార్థులు 100 పర్సంటైల్ ను సాధించారని. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీయే) శనివారం(జులై 15) ప్రకటించింది. ఎక్కువమంది ఆంగ్లంలో, తర్వాత జీవశాస్త్రం, ఆర్థికశాస్త్రాల్లో దీనిని చేరుకున్నారని సంస్థ సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ తెలిపారు. దాదాపు 200 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈసారి 13 భాషల్లో పరీక్ష నిర్వహించగా ఎక్కువమంది ఆంగ్లం, హింధీలోనే రాశారు ఈసారి సీయూ ఈటికి 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 11.11 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.


CUET UG 2023 Results Score Card click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...