WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 2 May 2023

CBSE 12th Result 2023

CBSE 12th Result 2023 CBSE Class 12 Results 2023 Senior School Certificate Examination (Class XII) Results 2023


CBSE 12th Result 2023 CBSE announces Class 12 results The Central Board of Secondary Education (CBSE) announced Class 12 results and published on its official websites - cbse.gov.in and cbseresults.nic.in.


CBSE 12th ఫలితాలు సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలు విడుదల. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి chseresults.nic.in; cbse.nic.in వెబ్ సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే, మీ మొబైల్లో ఉమాంగ్, డిజీ లాకర్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫలితాలు పొందొచ్చు గతేడాది 12వ తరగతిలో 32,71శాతం, పదో తరగతిలో 94.40శాతం ఉత్తీర్ణత నమోదైన విషయం తెలిసిందే. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు ఈ ఏడాది కూడా టాపర్ల జాబితాను విడుదల చేయడం లేదని సమాచారం: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు 12వ తరగతి పరీక్షలు మాత్రం ఏప్రిల్ 5 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 38,83, 710మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వీరిలో 21,86,940 మంది పదో తరగతి విద్యార్థులు కాగా.. 18,96,770 మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారు.


CBSE Class 12 Results 2023 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...