WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 15 May 2023

AP LAWCET, AP PGLCET Hall Tickets 2023

AP LAWCET, AP PGLCET Hall Tickets 2023 Download Hallticket for AP LAWCET & AP PGLCET 2023 cets.apsche.ap.gov.in/LAWCET_GetPrintHallTicket


AP LAWCET, AP PGLCET Hall Tickets 2023 A.P. LAW Common Entrance Test AP LAWCET 2023 Hall Tickets Download for Hall Ticket Admit Card for A.P. Law Common Entrance Test (AP LAWCET & AP PGLCET - 2023) which will be conducted on 20-05-2023 for admission into regular LLB courses (3 and 5 year) & LLM course (2 year) for the academic year 2023-2024.


ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్లు విడుదల


ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్లును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 20, 2023న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, పుట్టినతేదీ వివరాలతో లాగిన్ అయి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.


AP LAWCET, AP PGLCET Hall Tickets 2023 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...