KVS Result 2023 Class 1 Selection List education.gov.in/kvs KVS 1st Class Admission Result List of Selected Candidates KVS Lottery Result 2023 How to check KVS 2023 Admission Result.
KVS Result 2023 Class 1 Selection List కేవీలలో ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు విడుదల.
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశానికి సంబంధించిన లాటరీ ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది. కేవీల్లో ఒకటో తరగతి ప్రవేశ ఫలితాలు లాటరీ పద్ధతిలో చేపట్టారు. ఫలితాలను కేవీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
Kendriya Vidyalaya Sangathan has released the lottery results for class one admission in Kendriya Vidyalayas. The admission results of class one of the KVs were done by lottery method. Results can be checked using the link given below.