WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 3 April 2023

JEE Main Admit Card 2023 Session 2

JEE Main Admit Card 2023 Session 2 JEE Main AdmitCard Download JEE (Main) 2023 Session 2 Download Admit Card April 2023


JEE Main Admit Card 2023 Release of Admit Card for the Applicants of Joint Entrance Examination (Main) 2023 Session 2 


National Testing Agency is conducting the Joint Entrance Examination (Main) – 2023 Session 2 at different Centres located in 330 cities throughout the country and 15 Cities Outside India on  6th April 2023.


The candidates are required to download their Admit Card of JEE (Main) - 2023 Session 2 (April 2023) (using their Application No. and Date of Birth) from the website https://jeemain.nta.nic.in/ w.e.f. 03 April 2023 and go through the instructions contained therein as well as in the Information Bulletin.


The candidates are advised to carefully read the Subject-Specific Instructions and other instructions mentioned in the Question paper and abide by the same. In case any candidate faces difficulty in downloading the Admit Card for JEE (Main) - 2023 Session 2 (April 2023) along with the undertaking, he/she may contact 011-40759000 or e-mail at jeemain@nta.nic.in.


Admit Cards for the candidates scheduled for other dates will be released later on. 


The Candidates are advised to keep visiting the official websites of NTA (www.nta.ac.in) and (https://jeemain.nta.nic.in/) for the latest update.

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main : 2023) సెషన్ 2కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు అడ్మిట్ కార్డుల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం సాయంత్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ల నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 330 సిటీల్లో ఏప్రిల్ 6,8,10,11,121, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. అలాగే, విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను 9.4లక్షల మందికి పైగా విద్యార్ధులు రాయనున్నారు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డును పొందారు. ఒకవేళ జేఈఈ మెయిన్ (సెషన్ 2) అడ్మిట్ కార్డును పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు NTA హెల్ప్ లైన్ నంబర్ 011-40759000 నంబర్ను ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. మరోవైపు, జేఈఈ మెయిన్లో టాప్ స్కోరు సాధించే 2,50,000 మంది విద్యార్ధులు జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

How to download JEE MAIN 2023 SESSION 2: 

  • Click on the link given below
  • Enter Application No   
  • Enter Date of Birth    
  • Enter Security Pin
  • Click on submit

JEE Main Admit Card 2023 Download here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...