WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 29 April 2023

JEE Main 2023 Session 2 Result

JEE Main 2023 Session 2 Result declared JEE Mains Result 2023 NTA JEE Main Session 2 result available on jeemain.nta.nic.in download now Results for JEE MAIN (2023): Paper 1 – B.E. / B.Tech


The National Testing Agency (NTA) has declared the JEE Main Session 2  Result 2023 on the official website - jeemain.nta.nic.in. The Joint Entrance Examination, JEE Main was conducted between April 6 to 15, 2023, for Session 2 exams. According to the data shared by NTA, more than 9 lakh candidates had registered for JEE Main January session, out of which around 8.6 lakh candidates were for Paper-1 (B.E/B.Tech) and 0.46 lakh candidates for Paper-2 (B. Arch./B. Planning). JEE Main Session 1 exam registered a record 95.8% attendance, which is the highest since NTA started conducting JEE examination.


దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) శనివారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


JEE Main session 1 పరీక్షలు జనవరిలో జరగ్గా.. ఏప్రిల్ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాయగా.. రెండో విడత పరీక్షను దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.


ఈ నెల 30 నుంచే అడ్వాన్కు రిజిస్ట్రేషన్లు మొదలు..


ఈ నెల 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జూన్ 4న జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11న; ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్లో పేర్కొంది.


The results of the JEE Main first round exam conducted for admissions to engineering courses in prestigious educational institutes in the country have been released.


 Enter the application number, date of birth and download the results. 8.22 lakh people wrote the JEE Main- 2023 first phase exam which was held on various dates from April 6 to 15 this year.



JEE Main 2023 Session 2 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...