TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 31 January 2023

AP Open 10th, Inter Time Table April 2023

AP Open 10th, Inter Time Table April 2023 AP Open School Society Time Table of SSC 10th Intermediate Public Examinations April 2023 Scheduled from 03-04-2023 to 16-04-2023 in two sessions. SSC 10th and Intermediate Examinations are from 02.30 PM to 05.30 PM. APOSS SSC & Intermediate Public Examinations, April 2023 - Examination Timetable and schedule of exam fee collection


APOSS - SSC & Intermediate Public Examinations, April 2023 - Examination Timetable and schedule of exam fee collection - Communicated - Request to communicate to all the Al- Coordinators and to give wide publicity- Reg. Government approval orders in Note file Ref: 14022(41)/1/2023-EXAM/INTER-APOSS, dt.29.01.2023 Rc.No.APOSS-14022(41)/1/2023-EXAM/INTER-APOSS Dt. 31/01/2023

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి వారిచే నిర్వహించబడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్-2023- ది. 03.04.2023 నుండి 17.04.2023 వరకు మధ్యాహ్నం గం.02.30 ని. నుండి గం.05.30 ని. వరకు నిర్వహించబడును. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ది.18.04.2023 నుండి 23.04.2023 వరకు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు పూటలలో నిర్వహించబడును.

In the reference cited above, Government pleased to approve the Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April-2023 scheduled from 03.04.2023 to 17.04.2023. The Intermediate Practical Examinations are scheduled from 18.04.2023 to 23.04.2023 and the schedule of examination fee payment is from 01.02.2023 to 07.03.2023.


The Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April-2023 and schedule of examination fee payment are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principals/Headmasters/Al-Coordinators of the study centers of A.P. Open School Society in their respective districts.


Further, they are requested to give wide publicity through print and electronic media, so as to reach the information to the nook and corners of the district.


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్ 2023 టైమ్ టేబుల్


ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్ 2023 ది.18-04-2023 నుండి 23-04-2023 ఆదివారంతో సహా వరకు జరుగును.


గమనికలు:

1. ప్రభుత్వము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును. 


2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు/సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును. 


3. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంలో పరీక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.


4. విద్యార్ధికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.


Download proceedings copy


APOSS 10th, Inter Time Table 2023

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...