AP SSC 10th Public Exams Time Table 2023 AP SSC 10th Class April 2023 Exams Time Table AP SSC PUBLIC EXAMINATION TIME TABLE April 2023 SECONDARY SCHOOL CERTIFICATE PUBLIC EXAMINATIONS APRIL 2023 EXAMINATION TIME TABLE FOR ACADEMIC, OSSC AND VOCATIONAL CANDIDATES. (REGULAR AND PRIVATE CANDIDATES)
AP Class 10 Public Exams April 2023 Time Table Schedule
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (ఆరు పేపర్లు):
- ఏప్రిల్ 03 (సోమవారం): ఫస్ట్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 06 (గురువారం): సెకండ్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 08 (శనివారం): ఇంగ్లీష్ gsrmaths.in
- ఏప్రిల్ 10 (సోమవారం): గణితం
- ఏప్రిల్ 13 (గురువారం): జనరల్ సైన్స్
- ఏప్రిల్ 15 (శనివారం): సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 17 (సోమవారం): ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్) / ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ I (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- ఏప్రిల్ 18 (మంగళవారం): ఓఎస్‌ఎస్‌సీ యిన్ లాంగ్వేజ్ పేపర్ II (సంస్కృతం, అరబిక్, పర్షియన్) / ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)