TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 29 October 2022

AP School Grant PFMS Account Balance

AP School Grant PFMS Account Balance Checking Direct Link how-to-check-ap-school-pfms-account-balance-checking-process Details of 20% school grant deposited in PFMS account can be checked.


How to find out / check amount deposited under Grants in School PFMS ACCOUNT


పాఠశాల PFMS ACCOUNT నందు గ్రాంట్స్ అమౌంట్ క్రింద జమ అయిన మొత్తము ఎంతో తెలుసుకునే విధానం:

  • ముందుగా క్రింద చివర్లో ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసి వెబ్ పేజీ ఓపెన్ చేయాలి.
  • తరువాత మీ బ్యాంక్ పేరు ఎంటర్ చేయాలి.
  • తరువాత మీ స్కూల్ PFMS అకౌంటు నెంబర్ ఎంటర్ చేయాలి.
  • మళ్ళీ తరువాతి బాక్స్ లో కూడా మీ స్కూల్ PFMS అకౌంటు నెంబర్ కన్ఫర్మ్ చేయుట కొరకు ఎంటర్ చేయాలి
  • తరువాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
  • తరువాత Send OTP to your Register Mobile Number మీద క్లిక్ చేయాలి
  • మీ మొబైలు కు OTP వస్తుంది. దానిని అక్కడ ఇచ్చిన బాక్స్ లో ఎంటర్ చేయాలి
  • తరువాత స్క్రీన్ లో మీ PFMS ACCOUNT బ్యాలెన్స్ వస్తుంది.

పాఠశాల PFMS ACCOUNT నందు జమ అయిన మొత్తము ఎంతో తెలుసుకోవటం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ PFMS అకౌంట్ నెం ఇచ్చి తెలుసుకోవచ్చు.


https://pfms.nic.in/static/knowyourpayment_new.aspx

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...