TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 25 July 2022

DSC 1998 Eligible Candidates Online Registration CSE Link

DSC 1998 Eligible Candidates Online Registration CSE Link, Login Instructions DSC 1998 Web Link DSC 1998 MTS Apply Online http://sims.ap.gov.in/DSC/ Edit facility for the data submitted is now available.


DSC 1998 HELP DESK NUMBERS:

9505619127 

9705655349 

9494487343


Press Note of CSE AP


D.S.C. 1998 Eligible candidates can register their details on this web portal https://cse.ap.gov.in from 26.07.2022 to 01.08.2022 to express their interest. It is further to inform that no applications will be accepted in the District Education Offices. Only the eligible candidates can indicate their option on the above mentioned website.


డి.యస్.సి. 1998 అర్హత గల అభ్యర్థులు తమ ఆసక్తి ని తెలుపుటకు తేదీ 26.07.2022 నుండి 01.08.2022 వరకు ఈ https://cse.ap.gov.in వెబ్ పోర్టల్ తమ వివరములను నమోదుజేయగలరు. తదుపరి తెలియజేయడమేమనగా జిల్లా విద్యాశాఖ కార్యాలయముల నందు ఎటువంటి ధరఖాస్తులు స్వీకరించబడవు. కేవలము పైన తెలిపిన వెబ్ సైట్ నందు మాత్రమే అర్హత గల అభ్యర్థులు అందరు వారి యొక్క ఆప్షన్స్ ని తెలుపగలరు.

DSC 1998 Eligible Candidates Online Registration CSE Link

How to register DSC 1998 Eligible Candidates details online:

  • Enter Your DSC 1998 Hall Ticket Number
  • Enter Your Date of Birth as Password
  • Enter Captcha 
  • Click on Login button and submit your details

998  DSC క్వాలిఫైడ్ అభ్యర్థులు Minimum Time Scale టీచర్స్ గా join కావటానికి  ఆసక్తి ఉన్న వారు CSE సైట్ ద్వారా తమ సమ్మతి ని CSE వెబ్సైట్ ద్వారా తెలపాలని కోరారు. 

అయితే  HALL TICKETS నంబర్స్ తెలియని వారు cse.ap.gov.in > Menu > 1998 DSC > Reports నందు మొత్తం 98 DSC వారి జాబితా పొందుపరిచారు. 

*కావున CSE site ను visit చేసి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.


CSE వెబ్సైటు లో ఉంచబడిన  అన్జిని ల్లాల వారీ 1998DSC అభ్యర్థుల జాబితా క్రింది లింక్ ద్వారా కూడా పిడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును ⬇️


DSC 1998 Applicants details click here


Download CSE Press Note


DSC 98 Online Registration, Edit Link

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...