WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 30 July 2022

AP Online Pension System Features, Application

AP Online Pension System Features How to submit Pension proposals online PROPOSED NEW ONLINE PENSION AUTHORIZATION SYSTEM & SIMPLIFICATION ప్రతిపాదిత నూతన ఆన్లైన్ పెన్షన్ ఆథరైజేషన్ విధానము అవగాహన


SALIENT FEATURES OF THE NEW SYSTEM నూతన విధానమునందు గల విశిష్ట లక్షణములు:


1. In the proposed new system, Pension proposals by the retiring employees are to be submitted to the State Audit Department through CFMS through the respective pension sanctioning authority. ఈ నూతన విధానం ద్వారా, పదవీ విరమణ చేసిన / చేయుచున్న ఉద్యోగుల పెన్షన్ప్ర తిపాదనలను సంబంధిత పెన్షన్ CFMS ద్వారా మంజూరు అధికారుల ఋజు మార్గము ద్వారా రాష్ట్ర ఆడిట్ విభాగానికి సమర్పించాలి.

2. Old pension proposals/Forms containing 13 pages are simplified and reduced now to 4 pages. పాత పెన్షన్ ప్రతిపాదనలు 13 పేజీలతో కూడిన ఫారమ్లు, సరళీకృతం చేయబడ్డాయి మరియు ఇప్పుడు 4 పేజీలకు కుదించబడినవి.

3. The submission of proposals through online mode only, its establishes transparency and promotes swift processing of pensions. ఇక పై ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించడం వలన పారదర్శకత ఏర్పడుతుంది మరియు పింఛను ప్రక్రియ వేగవంత గా జరుపబడుతుంది. 

4. Most of the data of the retired employee is automatically captured from the existing CFMS data to reduce time to fill up the forms.  ఇక మీదట పింఛనుదారుల సంబంధిత వివరములు ఆటోమేటిక్ అనగా, ముందస్తుగా CFMS లో నమోదు కాబడిన వివరములను గ్రహించుకొని వాని ద్వార వివరములు పూరింప బడును. 

5. All the calculations are made automatic in the new software to facilitate the pensioners. remove middlemen. పింఛనుదారుల సౌకర్యార్ధం కొత్త సాఫ్ట్వేర్లో అన్ని లెక్కలు ఆటోమేటిక్గా తయారు చేయబడ్డాయి.

6. Biometric authorization for the security of the money of the pensioners. పింఛను మంజూరునకుగాను పింఛనుదారుల భద్రతకు / గోప్యతకు వీలుగా బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టడమైనది.

7. Comprehensive pension proposal preparation by the Pension sanctioning authority only to remove middlemen. నూతన పింఛను విధానం నందు సమగ్ర పింఛను ప్రతిపాదనలను నేరుగా మంజూరు అధికారి వారే చేయటం వలన మధ్యవర్తి ఇబ్బందులను తొలగించవచ్చును.

8. Online forwarding of PPO/GPO/CPO to treasury authorities and the departmental authorities. ఈ నూతన పింఛను విధానం నందు ఆన్లైన్ ద్వారా నే PPO/GPO/CPO లను ట్రెజరీ అధికారులకు మరియు సంబంధిత శాఖలకు జారీ చేయబడతాయి.

9. If retired employee can accept the above in electronic mode the same can also be delivered through email. ఈ నూతన పింఛను విధానము నందు సంబంధిత పదవీ విరమణ చేసిన ఉద్యోగి అంగీకరించిన యెడల ఇమెయిల్ ద్వారా సమాచారం అందిచబడును.

10. SMS alert facility on the status of the pension case to the mobile number of the retiree. సంబంధిత పింఛను దారునకు కేసు కు సంబంధించిన వివరములను, సంక్షిప్త సమాచారము ను మొబైల్ నంబర్కు అందచేయబడుతుంది.


AP Online Pension Application

Download AP Online Pension System Features

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...