WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 3 April 2022

AP New Districts 26 List 2022 Gazette Final Notifications

AP New Districts 26 List 2022 Gazette Final Notifications AP New Districts 26 List 2022 - AP New Districts 2022 Reorganization AP New District MAP

AP 26 Districts Reorganization Gazette Final Notifications

AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..ఏ పి కొత్త 26 జిల్లాల ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ లు విడుదల.

 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్‌.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. 

కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్స్ విడుదల. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.


కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు:

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల 

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. 

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య:

- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

- విజయనగరం జిల్లా.. 27 మండలాలు

- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

- కాకినాడ జిల్లా.. 21 మండలాలు

- కోనసీమ జిల్లా.. 22 మండలాలు

- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

- పశ్చిమగోదావరి  జిల్లా.. 19 మండలాలు

- ఏలూరు జిల్లా.. 28 మండలాలు

- కృష్ణా జిల్లా.. 25 మండలాలు

- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

- గుంటూరు జిల్లా.. 18 మండలాలు

- బాపట్ల జిల్లా.. 25 మండలాలు

- పల్నాడు జిల్లా.. 28 మండలాలు

- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

- కర్నూలు జిల్లా.. 26 మండలాలు

- నంద్యాల జిల్లా.. 29 మండలాలు

- అనంతపురం జిల్లా.. 31 మండలాలు

- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

- తిరుపతి జిల్లా.. 34 మండలాలు

Download New Districts in AP Gazette Notification using links given below

1. Srikakulam - Srikakulam

2. Vizianagaram - Vizianagaram

3. Manyam Dist - Parvathipuram (new)

4. Alluri Sitharama Raju District - Paderu (new)

5. Visakhapatnam - Visakhapatnam

6. Anakapalli - Anakapalli (new)

7. Kakinada - Kakinada (new)

8. Kona Seema - Amalapuram (new)

9. East Godavari - Rajamahendravaram

10. West Godavari - Bheemavaram

11. Eluru - Eluru (new)

12. Krishna - Machilipatnam

13. NTR District - Vijayawada (new)

14. Guntur - Guntur

15. Bapatla - Bapatla (new)

16. Palnadu - Narsaraopeta (new)

17. Prakasam - Ongole

18. SPS Nellore - Nellore

19. Kurnool - Kurnool

20. Nandyal - Nandyal (new)

21. Ananthapuram - Ananthapuram

22. Sri Satyasai District - Puttaparthy (new)

23. YSR Kadapa - Kadapa

24. Annamayya District - Rayachoty (new)

25. Chittoor - Chittoor

26. Sri Balaji Dist. - Tirupati (new)

Download All Districts Gazette Notifications in single pdf

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...