WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 3 June 2022

AP Model Schools APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application

AP Model School APMS 6th Class Admissions 2022-23-Notification-Online Application AP Model School VI Class Admissions 2022-23-Notification-Schedule-Fee Payment-Online Application AP Model School Society AP Model Schools VI class online admissions 2022-23


ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2022-23 విద్యా సంవత్సరములో 6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన.


ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2022 - 2023 విద్యా సంవత్సరమునకు '6'వ తరగతి లో విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనామాధ్యమము ఆంగ్లములో ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.


ప్రవేశ అర్హతలు:

  • వయస్సు: ఒ.సి., బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2010 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి. 
  • సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ అర్హత పొంది ఉండాలి.
  • దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు https://apms.apcfss.in/ చూడగలరు.

దరఖాస్తు చేయు విధానము: 

అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది. 05-06-20202 నుండి 23.06.2022 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా వెబ్ సైట్ https://apms.ap.gov.in/apms/ online లో) లో దరఖాస్తు చేసుకొనవలయును.


దరఖాస్తు చేయడానికి రుసుము: 

  • OC మరియు BC లకు రూ.100/- (అక్షరాల 100/- రూపాయలు మాత్రమే)
  • SC మరియు ST లకు రూ. 50/- (అక్షరాల 50/- రూపాయలు మాత్రమే)

S. No

Item of Work

Schedule

1

Issue of admission notification by the Head Office

03-06-2022

2

Last date for a payment of Registration fee

23-06-2022

3

Acceptance of Online Application

05-06-2022 to 23-06-2022

 

4

Publication of online Applicants list by IT Cell and communication to districts

 

22-06-2022

5

Conduct of School – wise Lots in Districts

24-06-2022 to 28-06-2022

6

Publication of Selection List

30-06-2022

7

Certificate Verification

01-07-2022

 

8

Commencement of Classes & Orientation to Parents & Students

As per the instructions prescribed for Commencement of classes communicated by the

CSE/CIE



ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు.


APMS 2022 Fee payment | Online Application

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...