Aided Teachers Web Counselling May 2022 is Fake WhatsApp లో వైరల్ అయిన ఎయిడెడ్ పాఠశాల ఉపాద్యాయుల బదిలీ కౌన్సిలింగ్ షెడ్యూల్ FAKE (Fabricated document) అని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.