WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 16 March 2022

MJPAP BCWREI Class 5 Admissions 2022-23-Notification-Online Application

MJPAP BCWREI Class 5 Admissions 2022-23-Notification-Online Application MJPAP BCWREI Class 5 Admissions 2022-23-Notification-Schedule-Fee Payment-Online Application

మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, (8), 2వ అంతస్తు, ఫ్లాట్ నం. 9, 4వ వీధి, బండిస్టాన్లీ వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు, విజయవాడ-520007.

2022-23 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 98 గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశము (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు జరుగును.

ప్రవేశానికి అర్హత:

1. వయస్సు ఓ.సి., బి.సి మరియు ఈ.బిసి. (O.C/B.C/E.BC) లకు చెందిన వారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి మరియు యస్.టి (S.C/ST) లకు చెందిన వారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. 

2. సంబంధిత జిల్లాలో 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరాలలో నిరవధికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి. 

3. ఆదాయ పరిమితి అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి, సంరక్షకుల సంవత్సర ఆదాయం 2021-22 ఆర్ధిక సంవత్సరమునకు రూ.1,00,000 లకు మించి ఉండరాదు. 

4. దరఖాస్తు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 

5. దరఖాస్తు చేయు విధానం: 

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేది. 28.03.2022 నుండి తేది. 27.04.2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు చేయు విధానములో సందేహ మున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉ.10.00 గం. ల నుండి సాయంత్రము 4.30గం. ల లోపు జిల్లా లోని క్రింద ఇవ్వబడిన పాఠశాలల ప్రిన్సిపల్ ల నెంబర్ లకు సంప్రదించగలరు.

Official website 

Online Application click here

Download MJPAP BCWREI 5th Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...