TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 10 February 2022

AP NMMS 2021-22 Exam Date, Edit Option

AP NMMS 2021-22 Exam Date, Edit Option AP NMMS Exam 2021-22 Exam will be conducted on 23-03-2022

2021- 22 విద్యా సంవత్సరమునకు గాను జరుగవలసిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష) మార్చి నెల మూడవ ఆదివారం అనగా 20-03-2022 న జరుగును. 

ఈ పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్ధుల యొక్క దరఖాస్తులో పరీక్ష వ్రాసే మాధ్యమం (మీడియం) లో ఏమయినా మార్పులు ఉన్నట్లయితే సవరించుకొనుటకు 10-02-2022 నుండి 13-02-2022 వరకు అవకాశం ఇవ్వబడినది. 

కావున మాధ్యమం (మీడియం) మార్చుకొనదలచిన విద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి పైన తెలిపిన తేదీలలో స్కూల్ లాగిన్ లో ఇవ్వబడిన లింకు ద్వారా మీడియం సవరించుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.

Download NMMS 2021-22 Exam Date copy

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...