WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 2 February 2022

TCC Technical Certificate Course March 2022 Notification, Online Application

TCC Technical Certificate Course March 2022 Notification, Online Application AP TCC Technical Certificate Course Examination March 2022 in Lower and Higher Grades Notification, Fee details, Online Application

Rc.No.315/E-1/TCC/2022    Dated: 31 -01-2022

PRESS / MEDIA NOTE

It is hereby notified that, the Technical Certificate Course Examination in Lower and Higher Grades in Drawing, Handloom Weaving and Tailoring & Embroidery will be held in the month of March, 2022 at the identified centres in all the (13) Districts. The candidates who have passed VII Class Examination are eligible to appear for Lower Grade Examination in the above Trades and those who have passed Lower Grade Technical Examination (or) equivalent to lower grade exam are eligible to appear for Higher Grade Examination in the concerned Trade. The candidates who are aspiring to appear for these examinations should apply through ONLINE in our website i.e., www.bse.ap.gov.in and submit their down loaded web application forms at concerned DEOs office from 01-02-2022.

The candidates who possess Pass Certificates issued by the States / Boards other than Andhra Pradesh either Academic or Technical qualifications shall obtain prior permission from the Director of Government Examinations, Andhra Pradesh, Amaravati to apply to the above Technical Examinations.

The Proposed dates for remittance of examination fee and submission of web application forms by the candidates to the District Educational Officers concerned and by the DEOs to this office are as follows:

సంచాలకులు, ప్రభుత్వ పరీక్షల విభాగము వారి ఆదేశాల మేరకు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేయబడినది. ఇందులో డ్రాయింగ్, హ్యాండ్ లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాలలో లోయర్ మరియు హైయర్ గ్రేడ్ లలో పరీక్షలు మా 2022లో జిల్లాలో గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడును. 

ఇందుకు గాను 7వ తరగతి ఆపై తరగతులు పాసైన అభ్యర్థులు లోయర్ గ్రేడ్ పరీక్షలు అలాగే ఎవరైతే లోయర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్షల యందు ఉత్తీర్ణత పొంది ఉన్నారో అట్టి వారు హయ్యర్ గ్రేడ్ నందు పరీక్షలు వ్రాయుటకు అర్హులు. 

అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అర్హత కలిగి ఉండి ఈ పరీక్షలు వ్రాయుటకు ఆసక్తి కలిగి ఉన్నారో అట్టి వారు ముందుగానే సంచాలకులు, ప్రభుత్వ పరీక్షల విభాగము, అమరావతి వారిచే అనుమతి పొంది ఉండవలెను.

ఆసక్తి గల అభ్యర్థులు www.bse.ap.gov.in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును. సంబంధిత దరఖాస్తు పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత విద్యార్హత సర్టిఫికేట్స్ జతపరిచి 01.02.2022వ తేదీ నుండి పరీక్షల విభాగము, జిల్లా విద్యాశాఖధికారి వారి కార్యాలయము నందు అందజేయవలెను. 

దీని కొరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 15.02.2022 లోపు డ్రాయింగ్ లోయర్ కు రూ. 100. డ్రాయింగ్ హైయర్ కు రూ.150/-, హ్యాండ్ లూమ్ లోయర్ కు రూ. 150/-, హ్యాండ్ లూమ్ హైయర్ కు రూ.200/-, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ లోయర్ కు రూ. 150/-, టైలరింగ్ & ఎంబ్రాయిడరీ హైయర్ కు రూ.200/- పరీక్షా ఫీజు చెల్లించవలెను. అలాగే అపరాధ రుసుము రూ.50/- తో తేదీ 22.02.2022 వరకు, మరియు అపరాధ రుసుము రూ.75/ 02.03.2022 వ తేదీలోపు చెల్లించి తమరి యొక్క దరఖాస్తులను దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము నందు అందజేయవలెను.

SI.
No.

Trade & Grade

Exam.
Fee

Last Date for remittance of Exam Fee and submission of Downloaded Application forms etc., by the candidates to the DEOs concerned.

Submission of Application forms & Nominal Rolls etc., after checking required documents by the DEOs to the DG E, AP, Vijayawada.

Without
Late Fee

With a Late
Fee of
Rs. 50/-

With a
Late Fee of
Rs. 75/-

 

Drawing (Lower Grade)

Rs. 100/-

15.02.2022

22.02.2022

02.03.2022

07.03.2022

 

Drawing (Higher Grade)

Rs. 150/-

 

Handloom Weaving (Lower Grade)

Rs. 150/-

4.  

Handloom Weaving (Higher Grade)

Rs. 200/-

5.  

Tailoring &

Embroidery

(Lower Grade)

Rs. 150/-

6.  

Tailoring &

Embroidery

(Higher Grade)

Rs. 200/-

The candidates who have to appear for the above examinations should pay the Examination Fee as mentioned below.

Procedure for payment of examination fee:-

Visit www.bse.ap.gov.in — Click on TCC Tab — Click on "Online Application for TCC Examinations March — 2022 — Click on Register — Enter the particulars of the student — Select Trade and Grade — Click on Get OTP — Enter OTP to Register — Click on Apply Online — Enter Mobile Number & Date of Birth — Click on Submit — Click on Make Payment — Enter details of the student — Click on Submit & Check Payment — Click on Proceed to Pay — Click on Online Payment — Select any one Payment Gateway Option (Note:- Use Net Banking, Credit Card and Debit Card  Payment option for successful transaction of examination fee.)

TCC March 2022 Online application click here

Download TCC March 2022 instruction to fill online Application

Download TCC March 2022 Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...