TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 25 January 2022

Padma Awards-Padma Vibhushan-Padma Bhushan-Padma Shri 2021-22

Padma Awards-Padma Vibhushan-Padma Bhushan-Padma Shri-List Awardees 2021-22 Padma Awards - Padma Vibhushan - Padma Bhushan - Padma Shri one of the highest civilian Awards of the country, are conferred in three categories, namely, Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. The Awards are given in various disciplines/ fields of activities, viz.- art, social work, public affairs, science and engineering, trade and industry, medicine, literature and education, sports, civil service, etc. ‘Padma Vibhushan’ is awarded for exceptional and distinguished service; ‘Padma Bhushan’ for distinguished service of high order and ‘Padma Shri’ for distinguished service in any field. The awards are announced on the occasion of Republic Day every year.

These awards are conferred by the President of India at ceremonial functions which are held at Rashtrapati Bhawan usually around March/ April every year. This year the President has approved conferment of 128 Padma Awards including 2 duo case (in a duo case, the Award is counted as one) as per list below. The list comprises 4 Padma Vibhushan, 17 Padma Bhushan and 107 Padma Shri Awards. 34 of the awardees are women and the list also includes 10 persons from the category of Foreigners/NRI/PIO/OCI and 13 Posthumous awardees.

పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డుల జాబితాను జనవరి 25 మంగళవారం రాత్రి విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాదేశ్యామ్ బేమ్కా (మరణానంతరం), కల్యాణ్సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

కోవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక ఆస్ట్రమైన కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత. గులాం నబీ ఆజాద్ తో పాటు కౌనిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా, ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.

తెలుగు రాష్ట్రాలను ఈసారి మొత్తంగా ఏడు పద్మ పురస్కారాలు వరించాయి. భారత్ బయోటెక్ సీఎండీ. జేఎండీ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు (సంయుక్తంగా) పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక కాగా, పద్మశ్రీ పురస్కారాలకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందినవారు ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ (కళారంగం), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం): గరికపాటి నరసింహారావు ఉండగా.. తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

Download Complete List of Padma awardees

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...