TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 25 December 2021

Prakasam Dist KGBV Recruitment 2021 Eligible - Ineligible List Final Merit List

Prakasam Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Final Merit List

కేజీబీవీ నియామకాల తుది జాబితా విడుదల - అభ్యంతరాలకు మరో అవకాశం

JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE

ప్రకాశం : కస్తూరిబా గాంధీ బాలికా విద్యాల యాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలకు సంబంధించి అర్హుల తుది జాబితాను నోటీస్ బోర్డులో ఉంచినట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు . తొలుత విడుదల చేసిన జాబితాపై ఈ నెల 21 నుంచి 23 వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లకు 24 , పీజీటీలకు 5 అభ్యంతరాలు వచ్చా యన్నారు . వాటిని పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ . డీఈవో ప్రకాశం.కో.ఇన్ వెబ్సైట్లో ఉంచామ న్నారు . ఈ జాబితాకు సంబంధించి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో పాటు విన్నపంతో సమగ్ర శిక్ష కార్యాలయంలో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సంప్ర దించాలని సూచించారు . సెలవు దినాలు అయి నప్పటికీ ఈ నెల 25 , 26 తేదీల్లో కూడా సమగ్ర శిక్ష కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు . సీఆర్డీ , పీఈటీల అర్హుల జాబితాను సమగ్ర రాష్ట్ర కార్యా లయం వారి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రచురిస్తామని చెప్పారు .

KGBV- RECRUITMENT - ELIGIBLE LIST_24-12-2021

       PGT - CHEMISTRY - ELIGIBLE LIST

       PGT ENGLISH - ELIGIBLE

       PGT TELUGU - ELIGIBLE

       PGT-MATHS -ELIGIBLE LIST

       PGT-VOCATIONAL - COMPUTER SCIENCE - ELIGIBLE LIST

       PGT-ZOOLOGY - ELIGIBLE LIST

       SO - PRINCIPAL ELIGIBLE LIST


KGBV- RECRUITMENT - INELIGIBLE LIST_21-12-2021

       CRT - BIOLOGY

       CRT - MATHS

       CRT - PS

       CRT - SOCIAL

       CRT - TELUGU

       CRT- ENGLISH

       CRT- HINDI

       PET

       PGT - CHEMISTRY

       PGT - ENGLISH

       PGT - MATHS

       PGT - ZOOLOGY

       PGT- COMPUTER SCIENCE

       PGT TELUGU

       PRINCIPALS
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...