WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 9 October 2021

IBPS CRP Clerk XI Recruitment 2021 Notification Apply Online for 7855 Clerk Posts

IBPS Recruitment 2021 Notification for 7855 Clerk Posts - Apply Now

IBPS CRP Clerk XI Recruitment 2021 – Apply Online for 7855 Vacancy

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI for Vacancies of 2022-23 ) Website: www.ibps.in

Application Fee

  • For Others: Rs.850/- (Inclusive of GST)
  • For SC/ST/PWD/ EXSM candidates: Rs. 175/- (Inclusive of GST)
  • Payment Mode (Online): Debit Cards (RuPay/ Visa/ MasterCard/ Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets.

Important Dates Reopen Dates: 

  • Starting Date for Apply Online &  Payment of Fee/  Intimation Charges (Online): 07-10-2021
  • Last Date to Apply Online & Payment of Fee/ Intimation Charges (Online): 27-10-2021
  • Date for Edit/Modification of Application: 07 to 27-10-2021
  • Last date for printing your Application: 27-10-2021
  • Download of call letters for Pre- Exam Training: November 2021
  • Date for Conduct of Pre-Exam Training: November 2021
  • Date for Download of call letters for Preliminary Online Exam: November/ December 2021
  • Date for Preliminary Exam: December 2021
  • Date for Declaration of Preliminary Exam Result: December/ January 2021
  • Date for Download Call letter for Main Exam: December/ January 2021
  • Date for Main Exam: January/ February 2021
  • Date for Released of Provisional Allotment: April 2022

 In case of queries / complaints please log in to http://cgrs.ibps.in/ The online examination (Preliminary and Main) for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Banks is tentatively scheduled in December 2021 & January 2022. (The candidates who have already registered successfully for this process during July 12-14, 2021, need not apply again. Their earlier application will be considered for further process)

Any eligible candidate, who aspires to join any of the Participating Banks listed at (A) as a Clerk or in a similar post in that cadre, is required to register for the Common Recruitment Process (CRP Clerks -XI). The examination will be two tier i.e. the online examination will be held in two phases, Online Preliminary and Online Main. Candidates who will qualify in Online Preliminary Examination and shortlisted will have to appear for Online Main Examination. Depending on the vacancies to be filled in during the financial year 2022-23 based on the business needs of the Participating Banks and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Banks keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-XI will automatically expire at the close of business on 31.03.2023 with or without giving any notice.

Indicative State wise and category wise vacancies of each of the Participating Banks are given vide Annexure-I. Recruitment in Participating Banks is a dynamic process which depends upon restriction imposed, business volume, business growth, health of the banks, branch expansion, internal and external factors, structural changes etc. Vacancies mentioned here are indicative and anticipated as communicated by the participating banks. However, Provisional allotment will be made based on the actual vacancies reported by the participating banks.

This system of Common Recruitment Process- Online Preliminary & Online Main Examination and provisional allotment for recruitment of Clerical cadre posts in Participating Banks has the approval of the appropriate authorities.

IBPS, an autonomous body, has received a mandate from the banks mentioned at (A) below, to conduct the recruitment process as mentioned above, once a year. IBPS will make arrangements for conducting online Preliminary examination, declare result of online Preliminary examination and inform the shortlisted candidates about the online Main examination. Prospective candidates will have to apply to IBPS after carefully reading the advertisement regarding the process of examinations and provisional allotment, eligibility criteria, online registration processes, payment of prescribed application fee/ intimation charges, pattern of examination, issuance of call letters etc. and ensure that they fulfil the stipulated criteria and follow the prescribed processes.

ఐబీపీఎస్ - సీఆర్‌పీ XI 7855 క్లర్క్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ తిరిగి ప్రారంభం 

జులైలో విడుదల చేసిన 7855 క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న ప్రారంభమవుతుందని బ్యాంకు సిబ్బంది ఎంపిక సంస్థ (ఇన్నిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలక్షన్-ఐబీపీఎస్) ప్రకటించింది.

ప్రాంతీయ భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనల మేరకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీని కేంద్ర ఆర్థికశాఖ నియమించింది. ఆ నివేదిక వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ఐబీపీఎస్ కు అప్పట్లో సూచించింది. ఇటీవల కమిటీ చేసిన సిఫారసుల ఫలితంగా ఇంగ్లిష్, హిందీ సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ఇకపై 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్కుల భర్తీకి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ జరుగుతాయి. భవిష్యత్తులో స్టేట్ బ్యాంకు జరిపే పరీక్షలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గ్రామీణ బ్యాంకుల పరీక్షలు ఇప్పటికే స్థానిక భాషల్లో జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్లర్కు ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను ఐబీపీఎస్ ఖరారు చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న మొదలై అక్టోబరు 27తో ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబరు 2021లోనూ, మెయిన్స్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి, 2022లోనూ జరుగుతాయి. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

NOTIFICATION AND DETAILS GIVEN BELOW  

ఐ‌బి‌పి‌ఎస్ క్లర్క్-2021 దరఖాస్తుల ప్రక్రియ

NOTIFICATION DETAILS

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

క్లరికల్ కేడర్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 7855

  1. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు: 387
  2. తెలంగాణలో ఖాళీలు: 333

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు.

* పరీక్ష సమయం 60 నిమిషాలు.

* మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

* జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ప్రశ్నలు వస్తాయి.

* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.

* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2021 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 27.10.2021 

ప్రిలిమినరీ పరీక్ష తేది: డిసెంబర్, 2021

మెయిన్ పరీక్ష తేది: జనవరి/ఫిబ్రవరి, 2022  

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XI)

Important Events Dates
Commencement of on-line registration of application 07/10/2021
Closure of registration of application 27/10/2021
Closure for editing application details 27/10/2021
Last date for printing your application 27/10/2021
Online Fee Payment 07/10/2021 to 27/10/2021





Official Website Click here

Reopen Apply Online Registration | Login
Reopen Notification Click Here
Application Link Temporary Stopped Notice Click Here
Apply Online Registration | Login
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...