Searching of beneficiary code with Bank Account number or Aadhaar number.
క్రింది లింక్ లో ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేస్తే వాళ్లకు CFMS ID లేదా CFMS బెనిఫిషియరీ కోడ్ ఉందో లేదో తెలుస్తుంది.
దాని కింద వ్యూ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది దానిని క్లిక్ చేస్తే అక్కడ ఏ అకౌంట్ చూపిస్తుందో అదే అకౌంట్ కు CFMS ID లేదా CFMS బెనిఫిషియరీ కోడ్ ఉంటుంది.