TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 8 July 2021

Suggestive Content for tagging to empty QR Codes in AP TEXT Books

SUGGESTIVE CONTENT FOR TAGGING TO EMPTY QR CODES

ఆంధ్ర ప్రదేశ్ లోని దీక్ష కుటుంబ సభ్యులైన ఉపాధ్యాయులకు, దీక్ష MRP లకు, DRP లకు, SRP లకు మరియు ఆసక్తి కలిగిన స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా 

మన రాష్ట్ర 1వ తరగతి నుండి 10 వ తరగతి  టెక్స్ట్ బుక్స్ లోని క్యూఆర్ కోడ్ లకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్ (వీడియోలు కానీ. ఇమేజెస్ కానీ, అసెస్మెంట్ కానీ etc.)  మీరు తయారుచేసి ఉన్నట్లయితే అవి మన పాఠ్య పుస్తాకాలకు అనుసంధానం చేయుట కొరకుక్రింది లింకు ద్వారా సమర్పించినట్లు అయితే వాటిని సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ వారు  QR కోడ్స్ లకు అనుసంధానం చేస్తారు.

Submit your Content

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...