Home » » RED Gram DAL Receipt Acknowledgement Download

RED Gram DAL Receipt Acknowledgement Download

RED Gram DAL Receipt Acknowledgement Download

How to Submit Red Gram DAL details in IMMS & How to Edit & How to Download RED Gram DAL Receipt Acknowledgement from Jagananna Gorumudda Website.

Watch Live video:

http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx

పై లింక్ ఓపెన్ చేయండి

How to Edit RED Gram DAL Receipt Details:

మనం గతంలో ఎంటర్ చేసిన డేటాలో తప్పులు ఉన్నట్లు అయితే దానిని ఎడిట్ చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా డేట్ పక్కన చెక్ బాక్స్ టిక్ చేయాలి. వెంటనే పైన Edit ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దానిని క్లిక్ చేసి సరి అయిన డేటా ఎంటర్ చేయవచ్చును.

How to Download RED Gram DAL Receipt Acknowledgement:

STEP 1:

లింక్ ఓపెన్ అయిన తర్వాత TOP RIGHT సైడ్ లో ఉన్న మెనూ ఓపెన్ చేయండి

STEP 2:

OPEN అయిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి.

IMMS APP లాగిన్ మీ స్కూల్ IMMS APP User ID, Password ఉపయోగించి లాగిన్ కావలెను.

STEP 3:

ఇప్పుడు మీ పాఠశాల డాష్ బోర్డు కనిపిస్తుంది. మరల మొబైల్ వ్యూ లో అయితే Top right side లో ఉన్న మెను ఓపెన్ చేసి అందులో HM services click చేసి 

Dal receipt క్లిక్ చేస్తే ఇదివరకు మీరు Dal తీసుకున్న వివరాలు కనిపిస్తాయి. 

అందులో download acknowledgement క్లిక్ చేయడం ద్వారా  Dal acknowledgement డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click here Jagananna Gorumudda Website