Home » » APRDC CET 2021 Notification, Exam dates, Eligibility, Fee Payment, Online Application

APRDC CET 2021 Notification, Exam dates, Eligibility, Fee Payment, Online Application

APRDC CET 2021 Notification, Exam dates, Eligibility, Fee Payment, Online Application

APRDC CET 2021 Notification, Schedule, Exam dates, Eligibility, Fee Payment, Online Application

ADMISSION NOTIFICATION-2021 A.P. RESIDENTIAL DEGREE COLLEGE NAGARJUNASAGAR (MEN) & SILVER JUBILEE GOVT DEGREE CO-EDUCATION COLLEGE, KURNOOL

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ 36 4 అంతస్తులు, పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు

ఆర్.సి. నెం. 1389393/ESE53-ACAD0ADM(CDC)/2/2021-ACCD, తేది. 23/06/2021. ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-2021 ప్రవేశ ప్రకటన

RDCS-2021:

ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కొ ఎడ్యుకేషన్), కర్నూలులో 2021-22 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీ లో ప్రవేశానికి 2020-21 లో ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం చదువుతున్న విద్యార్థులనుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. విద్యార్థుల ఎంపిక విధానము ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము మేరకు లాటరీ పద్ధతి ద్వారా లేక ఇంటర్మీడియట్ మార్చ్ 2021 లో సాధించిన మార్కులు/గ్రేడ్ ఆధారంగా విద్యార్థుల ను ఎంపిక చేసి కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును.

ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్. దరఖాస్తులు తేది. 24-06-2021 నుండి 20-07-2021 వరకు: రు.250-00 రుసుము చెల్లించి https://aprs.apcfss.in ద్వారా పొందగలరు.

ఇతర వివరాలకు పై వెబ్సైట్ సందర్శించగలరు మరియు ఆఫీసు పనివేళలలో (ఉదయం. 10.00 గం. నుండి సాయంత్రం 5.30) 7093323253, 7093323250, 9676404618 మరియు 9866559725 ఫోన్ నెంబర్లలో సంప్రదించ గలరు.

ELIGIBILITY:

1. Students who are studying Senior Intermediate during 2021 are only eligible for the admission subject to the other conditions.
2. For B.A – All the students are eligible irrespective of subjects studied in Intermediate.
3. For B.Com- Students all groups except HEC are eligible.
4. For B.Sc., (Maths, Statistics and Computer Science) – The students of MPC and MEC are eligible.
5. For B.Sc courses Students must have studied the respective subjects in intermediate.

APRDC CET 2021 Fee Payment | Online Application

Download APRDC CET 2021 Notification Prospectus