Home » » Jagananna Vidya Kanuka JVK Latest App download link, How to use JVK 2 app

Jagananna Vidya Kanuka JVK Latest App download link, How to use JVK 2 app

Download Jagananna Vidya Kanuka Moble App, User manual

All HMs are request to  install the latest 9th December New version app. If they have the jvk app older one please delete and install the above one.

Jagananna Vidya Kanuka JVK II App New Version download link, How to JVK 2021 app

జగనన్న విద్యాకనుక అప్లికేషన్ MEOs,  కాంప్లెక్స్ HMs లాగిన్స్ తో పాటు అన్ని పాఠశాలలకు కూడా లేటెస్ట్ వెర్షన్ 1.3 (Dec 9th) విడుదల.

 కొత్త UPDATED JVK App లో విద్యార్థి / Guardian బయోమెట్రిక్ ద్వారా కూడా JVK కిట్ ఇచ్చే విధంగా ఆప్షన్ ఇచ్చారు.

Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2021-22 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.

How to download, install, login, Distribute kit thriugh biometric JVK Jagananna Vidya kanuka Mobile Application watch live video↴

  • మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.
  • మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు
  • User id: IMMS APP User Id
  • Pass word: 1234  (అందరికి Common).
  • మండల విద్యా శాఖాధికారులు School complex head masters కు user id లు, password పంపవలయును.
  • మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes,  Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.
  • మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters,  ప్రధానోపాధ్యాయులు స్టాక్  రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.
JVK 2021 Latest Dec 9th App Download Links given below

Download Jagananna Vidya Kanuka JVK App