WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 18 January 2021

IT Software / Income Tax Calculation Software F.Y 2020-21

F.Y. 2020-21 (A.Y.2021-22) INCOME TAX SOFTWARE / CALCULATOR:

Income Tax Calculation Excel Softwares - IT Calculation Software for Financial Year 2020-21 FY

Income Tax Calculation Excel Softwares. Income Tax Excel Calculation Softwares for calculation of Income Tax and to generate Form 16.

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఆదాయపన్ను లెక్కించుకోవడానికి ఉపయోగపడే EXCEL FILE TRIAL VERSION BY Sri K. Vijaya Kumar Medkabadi and Sri Ch. Ramana, SGT PV Palem
  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం ఉన్న స్లాబుల విధానం మరియు కొత్త పన్ను స్లాబుల విధానం... ఈ రెండింటిలో ఏ విధానంలోనైనా పన్ను చెల్లించవచ్చు.
  • ప్రస్తుతం ఉన్న విధానాన్ని Old Regime (=Existing Regime) గా, కొత్త స్లాబుల విధానాన్ని New Regime గా వ్యవహరిస్తారు.
  • New Regime లో 80CCD(2) Section కి మాత్రమే మినహాయింపు ఉంటుంది. 80C,80D,80E,80G,80U,24B....ఇలా ఏ సెక్షన్లలోనూ మినహాయింపులుండవు.
  • NPS(=CPS) లో జమ చెయ్యబడ్డ MATCHING CONTRIBUTION మీ GROSS SALARY లో కలిసి ఉంటే 80CCD (2) Section ప్రకారం  MATCHING CONTRIBUTION ను మినహాయించుకోవచ్చు.
  • మీ ఆదాయం (GROSS SALARY)  మీ SAVINGs, మీ మినహాయింపులు..  వీటి ద్వారా పై రెండు పద్ధతుల్లో INCOMETAX ను లెక్కించి, ఏ పద్ధతిలో  తక్కువ TAX చెల్లించవలసి ఉంటుందో ఆ పద్ధతిలో CALCULATION SHEETS GENERATE అవుతాయి.
  • మీ ఆదాయానికి (GROSS SALARY) OLD REGIME లో Tax ఎలా ఉంటుందో ?, NEW REGIME లో Tax ఎలా ఉంటుందో? అనే తేడాలను కూడా మీరు గమనించగలుగుతారు.
  • MOBILE లేదా TAB లేదా COMPUTER లలో MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి.
  • OLD and NEW REGIME లలో Prepare చెయ్యబడ్డ TAX SHEETS MODEL కోసం.
Download TS IT Software 2020-21 Final KVK
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...