TRENDING NOW

AP SCERT New Text Books 2026-27

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday, 10 November 2020

Dress Code for AP Grama/Ward Sachivalayam Employees

 సచివాలయంలో పనిచేసే సిబ్బందికి డ్రెస్ కోడ్

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల ఏర్పాటు ప్రజలకు మెరుగైన సేవలందించడానికి సచివాలయం పాత్ర ఎనలేనిది ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటిగా ఒకటి లేదా రెండు జిల్లాల్లోని రెండు సచివాలయాలను ఎంపిక చేసి.. అక్కడ పని చేస్తున్న సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయనుంది. ఎక్కడ ప్రజల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం

పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్ట్, బిస్కెట్‌ కలర్‌ ప్యాంట్, మహిళా ఉద్యోగులకు స్కై› బ్లూ టాప్, బిస్కెట్‌ కలర్‌ లెగిన్‌ను డ్రస్‌ కోడ్‌గా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...