TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 27 October 2020

Jagnanna Gorumudda MDM Instructions on behalf of Re-opening of Schools on November 2, 2020

పాఠశాల విద్య - జగనన్న గోరుముద్ద (యం.డి.యం) నవంబర్ 2 వ తేదిన పాఠశాలలు శాఖాధికారులకు మరియు తెరుస్తున్న సందర్భముగా మండల విద్ప్రయా శాఖాదిఖారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు.

సూచిక:

  1. దిన ఏత్రికలలో ప్రభురితమైన వార్త 
  2. అక్టోబర్ 21 ఎ తేదీన సంచాలకులు, మద్యాహ్న భోజన పథకము మరియు పాఠశాల పరిశుభ్రత వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

సూచిక 2 నందు సంచాలకులు మధ్యాహ్న భోజన పథకము మరియు పాఠశాల పరిశుభ్రత విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు 02.11.2020 తేదీన పునఃప్రారంభం కాబడు సందర్భముగా మధ్యాహ్న భోజన పథకము నందు తీసుకోవలసిన జాగ్రత్తలు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరియున్నారు.

Download Instructions by DEO Guntur
Download Instructions by DEO Prakasam

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...