- అడ్మిషన్ల ప్రక్రియ పై ఆదేశాలు: SIMS - STUDENT INFORMATION MANAGEMENT SYSTEM
- గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
- అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది
- అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి వెబ్ సైటు లింకు (https://schooledu.ap.gov.in/SIMS20/) ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- How to enter New Students Admission Details in Student Information Management System SIMS 2020-21 | New Student Online Registration Form
Click here to register students
Download New Student Online Registration Form pdf