TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 21 July 2020

Enabling of account correction for students in NSP Portal

నవంబర్ 2017 మరియు నవంబర్ 2018 (Fresh & Renewals) జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (N.M.M.S) కు ఎంపిక అయిన విద్యార్థులు NSP పోర్టల్ నందు తమ బ్యాంక్ అకౌంటు నంబరు కాని అకౌంటు పేరు కాని తప్పు గా నమోదు చేసుకున్న యెడల తమ వివరములను NSP పోర్టల్ నందు సరిచేసుకొనటకు చివరి అవకాశం గా MHRD వారు 31.07.2020 వరకు అనుమతించారు. కావున సదరు విద్యార్థులు వెంటనే ఈ విషయమై వారి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని కాని వారు ఏ కారణం వల్లనైనా సంప్రదించుటకు వీలు లేని యెడల సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారిని కాని సంప్రదించవలెనని కోరడమైనదని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియజేశారు.

Download Press Note
NSP Portal click here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...