TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 4 May 2020

H.M Allowance Primary, UP Schools

డ్యూటీ అలవెన్సు P.S H.M Allowance:
 ప్రధానోపాధ్యాయుల విధులను నిర్వహించినందులకు హెచ్ఎం అలవెన్సుగా పిలువబడే స్పెషల్ పే పాఠశాల స్థాయినిబట్టి యివ్వబడుతుంది. 2015 స్కేళ్ళ ప్రకారం ఏకోపాధ్యాయుడయితే రూ. 75/- లు, బహుళోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల అయితే రూ. 110/-లు, ప్రాథమికోన్నత పాఠశాల అయితే రూ. 150/-లు చొప్పున (జిఓ నం.171 ఆర్థిక, తేది.11.12.2015).

Download G.O.MS.No. 171 Special Pays And allowances
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...