TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 15 April 2020

EAMCET Lessons through All India Radio APP - Minister Note, App Link

ఆంధ్రధ్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు జిల్లా పత్రికా ప్రకటన.
www.gsrmaths.in
  కరోనా లాక్ డౌన్ కారణముగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితము అయిన నేపధ్యంలో వారికి ఆన్ లైన్ విద్యను అందంచే ప్రయత్నంలో భాగముగా, ఆంధ్రధ్రదేశ్ సాంఘీక సంక్షేమ మరియు ఇతర సంక్షేమ శాఖల గురుకులాలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు 16.04.2020 నుంచి ప్రారంభం అవుతాయి. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. రేడియో సెట్ లేని విద్యార్థులు, ఈ క్రింద సూచించన పద్దతిలో స్మార్ట్ ఫోన్లలో ఆల్ ఇండియా రేడియో మొబైల్ అప్ ను డౌన్ లోడ్ చేస్తకుని దాని ద్వారా, ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
www.gsrmaths.in

Step No.1:

  • Go to Google Play Store
  • Search “NewsOnAir - Prasar Bharati Official App”  
  • Install the app 
  • Open the app 
  • Select “Telugu Language” - Live Radio 
  • Select “View all” – In Andhra Pradesh 
  • Select “AIR VIJAYAWADA”.

Step No.2:

  • In normal mobiles and other Radio equipments – Frequency to be selected is: 837 MHz, Medium Wave (MW).
Download All India Radio App
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...