Home » , » RMSA In-service trainings from 14.10.19 to 25.10.19 Instructions

RMSA In-service trainings from 14.10.19 to 25.10.19 Instructions

RMSA In-service trainings

DEO KRISHNA Rc.No.3893.   Dt: 03.10.2019

 RMSA In-service trainings in resident mode for Language Teachers from 14.10.2019 to 19.10.2019 and for Non Language Teachers from 21.10.2019.

  • AP SCERT వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ విధానంలో 5 రోజుల పాటు శిక్షణ నిర్వహించుటకు సంబంధింత ఉపాధ్యాయుల వివరాలను సమకూర్చమంటూ DYEO లకు సర్క్యులర్ విడుదల చేసిన కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి.
  • అక్టోబర్ 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు భాషోపాధ్యాయులకు, అక్టోబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాషేతర ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించుటకు షెడ్యూల్ విడుదల.
  • సంబంధింత ఉపాధ్యాయుల వివరాలను అక్టోబర్ 4వ తేదీ నాటికి గడువు విధిస్తూ DYEO లకు ఆదేశాలు జారీ.