WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 25 August 2019

Aadhaar Enrolment & Update manual for school Education Nodal officers ver 2

Enrolment & Update in Aadhaar
  • పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్‌
  • పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్‌
  • 2019 సెప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి సేవలు
    విద్యార్థులకు ఆధార్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. 2019 సెప్టెంబర్‌ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి ఇద్దరు టీచర్ల చొప్పున ఈ నెల 27న శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Guidelines for Verification
a. Make sure that the resident has original documents for verification. In instances where original documents are not available, copies attested / certified by a gazette officer will be accepted.
b. The documents produced by the resident for Aadhaar enrolment/Update must be in the list of approved documents only.
c. The format is for certificate to be issued by officials/ institutions (only those that are recognised in the UIDAI‟s valid list of documents) for Proof of Identity and Address is as per Appendix A/B.
d. Verifier can refuse verification, if they suspect forged/altered documents. In cases where Verifier refuses verification of the documents produced, reasons should be recorded in brief by the Verifier on the Enrolment Form.
e. In case the Verifier refuses verification with reasons or turns the resident back without recording any reasons, the resident can approach a designated Authority created by the Registrar for Grievance Redressal.
f. Verify Name, Date of Birth, Address, and Relationship Details against PoI, DoB, PoA, PoR, respectively.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...