TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 30 July 2019

CPS Account Holders Updation of Mobile Number and Nominee details in CRA System MEMO NO: F2/13188/2013

MEMO NO: F2/13188/2013 DATE: 29-07-2019 ప్రకారం రాష్ట్రం లోని వివిధ డిపార్ట్మెంట్ లలో పనిచేయుచున్న  CPS ఉద్యోగులు రాష్ట్రంలో ని సంబంధిత ట్రెజరీ ఆఫీస్ లకు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవలసిన వారి వివరాలు పంపబడినవి.
ఆగస్ట్-31,2019 లోగా తమ తమ మొబైల్ నంబర్స్ ను& నామినీ డీటెయిల్స్ ను S2 ఫార్మ్ లో
ఫిల్ చేసి  సంబంధిత ట్రెజరీ ఆఫీస్ లలో సబ్మిట్ చేయడం ద్వారా అప్డేట్ చేయించుకొనగలరు
Download instructions
Download S2 Form
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...