WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 26 December 2018

TRT and TETcumTRT 2018 Physical Efficiency Test Options

AP DSC TET cum TRT 2018 Physical Efficiency Test Options(PET and SA-Physical Education)(End Dt:29.12.2018 5 PM)
పిఇటిలకు ఫిజికల్‌ పరీక్ష:
♦స్కూల్‌ అసిస్టెంట్‌(వ్యాయామ విద్య) పిఇటి అభ్యర్థులకు జనవరి 4 నుంచి 13 వరకు పిజికల్‌ పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె సంధ్యారాణి వెల్లడి.
♦బుధవారం నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ప్రకటన.
♦పురుషులకు 100, 800 మీటర్ల విభాగాల్లో పరుగు పోటీలు.
♦అభ్యర్థులు ఏదో ఒక కేటగిరీని ఎంచుకోవాలనీ వెల్లడి.
♦హై జంప్‌, లాంగ్‌ జంప్‌లలో కూడా ఒక అంశాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేసిన కమీషనర్.
♦100 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో మహిళా అభ్యర్థులకు పరుగు పందెం.
♦రెండింటిలో ఒక కేటగిరీని ఎంచుకోవాలనీ సూచన.
♦షాట్‌పుట్‌ అందరికీ తప్పనిసరిగా ఉంటుందని వెల్లడి.
♦ఆప్షన్ల ప్రకారమే ఫిజికల్‌ పరీక్ష ఉంటుందని వ్యాఖ్య.
♦జనవరి 1 నుంచి అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచన.
♦గుంటూరు జిల్లా, నంబూరులోని ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయంలో అభ్యర్థులకు రెండు సెషన్‌లలో ఫిజికల్‌ పరీక్ష ఉంటుందని వెల్లడి.
♦బయో మెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు ఉంటుందని వెల్లడి.
♦మొదటి సెషన్‌లో పాల్గొనే అభ్యర్థులు ఉదయం 7 నుంచి 8గంటల లోపు , రెండో సెషన్‌లో మధ్యాహ్నం 1నుంచి 2 గంటల లోపు నమోదు చేసుకోవాలని సూచన.
♦నమోదు చేసుకున్న అనంతరం పరీక్ష ప్రారంభం.
♦షెడ్యూల్‌లో ఎటువంటి మినహాయింపు వుండదనీ, కేటాయించిన సెషన్స్‌లో తప్పనిసరిగా అభ్యర్థులు హాజరు కావాలని ప్రకటన.
Physical Efficiency Test Options click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...