TRENDING NOW

TIS Login Link How to Update TIS

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 23 August 2018

Minutes of Meeting with FAFTO Union Leaders on Various issues of Teachers

జులై-20న ప్రభుత్వం FAPTO తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.చర్చల మినిట్స్ ను FAPTO కు అందజేశారు.
  • స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు బడ్జెట్ అంచనా రూ. 669/- కోట్ల వేయగా , ఇది తప్పుడు అంచనా అని నిలదీసి, రమారమి (130 కోట్లు లోపు) బడ్జెట్ ను రూపొందింపచేయునట్లు త్వరలో జీవో వచ్చేలా కృషి, 
  • సర్వీస్ రూల్స్ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, కోర్టు కేసులను అధికమించి నిలిచిపోయిన అన్ని కేడర్ల పదోన్నతులు ఇవ్వాలన్న దానిపై శీగ్రంగా కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించి త్వరలో పదోన్నతులు వచ్చే అవకాశం.
  • ఖాళీగా ఉన్న Dy.EO & MEO పోస్టులకు ఉన్నత పాఠశాలల సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఇప్పటికే అమలు చేయడం & ఇంకా కొంత న్యాయపరంగా అధికమించాల్సి ఉంది. 
  • విశాఖపట్నం కేంద్రంగా మరో RJD పోస్ట్ సృష్టికి మార్గం. 
  • అంతర్జిల్లా టీచర్ల బదిలీలు ఆలస్యం కాకుండా Fapto సూచనల మేరకు తక్షణ చర్యలకు స్వీకారం. 
  • పండిట్, పిఈటీ పోస్టులను మిగిలిన 30% కూడా సాంకేతిక సమస్యలేకుండా విడివిడిగా ఫైల్ పంపాలని , డీఈఓ పూల్ లో వున్న పిఈటీ లకు న్యాయం చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా Up-gradation చేయాలని డిమాండ్ పై ప్రభుత్వ కార్యదర్శి తగు చర్య 
  •  ఉన్నత పాఠశాలల HM ల DDO అధికారుల కొనసాగింపు, Dy.EO పోస్టుల్లో ZP Dy EO, RMSA wing include చేయుటకు 
  •  ప్రతి MLA నియోజకవర్గ పరిధిలో ఒక DyEO పోస్ట్ మంజూరుకు చర్యలు 
  • డియస్సి-18 లో ఖాళీగా వున్న అన్ని కేడర్ల ఖాళీలను పూర్తి చేయాలని, ప్రాధమిక పాఠశాలల్లో కనీసం 2 పోస్టులు, అప్గ్రేడ్ ఐన యూ. పి పాఠశాలలకు, మీడియా పరంగా స్టాఫ్ పాటర్న్ ప్రకారం పోస్టుల భర్తీ, 354 అప్గ్రేడ్ Gr:1 HM ల భర్తీ, పండిట్ & పిఈటీ పోస్టుల 100% ఉన్నతీకరణ పై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నం. 
  • విద్యారంగ సమస్యలు పాఠ్యపుస్తకాలు, సమారుప దుస్తులు, సైకిళ్ళు పంపిణీ, DCEB ద్వారా పరీక్షల నిర్వహణ తదితర అనేక సమస్యలపై పురోగతి మినిట్స్ ఉత్తర్వుల్లో చూడవచ్చు.

  • Download copy
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...