Download Full Salary Details with CFMS Bill Number.
- మీ జీతాల వివరాలు మొత్తం UPDATE చేయబడినవి కింద వెబ్ పేజీ లో కలవు
- దీని ద్వారా గత ఏప్రిల్ నుండి పొందిన జీతాలు, Basic DA HRA, Deductions మొత్తం CFMS బిల్ number తో పొందవచ్చు.
- Just మీ ట్రెజరీ Id Enter చేసి, తరువాత స్క్రీన్ మీద పక్కన ఎక్కడ ఐనా టాప్ చేయండి.. అంతే..
- Download అయిన ఫైల్ ను WPS OFFICE లో ఓపెన్ చేయండి.
Download Your Salary Particulars click here
Download WPS Office Application